యంత్రము (తంత్రము): కూర్పుల మధ్య తేడాలు

వ్యాసం ప్రారంభం
(తేడా లేదు)

06:57, 11 మార్చి 2015 నాటి కూర్పు

యంత్రము తంత్రము లో శక్తికీ శక్తి యొక్క ప్రతిరూపాలకీ సూచికలుగా ఉపయోగించబడే పరికరములు. ఇవి సాధారణంగా రేఖా చిత్రాల రూపంలో ఉంటాయి. ఇవి ద్విమీతీయంగా (two-dimensional) లేదా త్రిమీతీయంగా (three dimensional) ఉంటాయి. ఈ యంత్రాలలోని మధ్యభాగం లో దైవశక్తి కేంద్రీకరించబడి ఉంటుందని తంత్రములో ఒక నమ్మకము.

మూలాలు

  1. http://www.shivashakti.com/tripura.htm