పత్తిగింజల నూనె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
===పత్తి మొక్క===
 
ప్రపంచంలో ఉష్ణమండల,ఉపౌష్ణమండల దేశాలలో ప్రత్తిమొక్క వ్యాపించివున్నది. పత్తిమొక్క [[మాల్వేసి]] కుటుంబం,గాస్పియం ప్రజాతికి చెందినది. గాస్పియంలో చాలాజాతులున్నాయి<ref>{{citeweb|url=http://cottonaustralia.com.au/cotton-library/fact-sheets/cotton-fact-file-the-cotton-plant|title=THE COTTON PLANT|publisher=cottonaustralia.com.au|date=|accessdate=2015-03-11}}</ref> . ఆంధ్రప్రదేశ్‌లో ఒకమిలియన్ హెక్టారులలో పత్తిసాగు అవుచున్నది.ప్రపంచదేశాల పత్తిదిగుబడితో పోల్చిన ఇండియలో తక్కువదిగుబడి వచ్చుచున్నది. విదేశాలలో హెక్టారుకు 3 టన్నుల పత్తిదిగుబడి వుండగా, ఇండియాలో 1.5-2.0 టన్నుల పత్తిదిగుబడి వున్నది.పత్తిలో 35-45% దూది వుండగా, విత్తనం 55-64-5% వరకు వుండును. పత్తికి చేడపీడల,క్రిమి,కీటాకాలదాడి ఎక్కువ,అందుచే మిగతా పైరుల కన్న రసాయనిక క్రిమిసంహరకమందుల వాడకం చాలాఎక్కువ.ఈ రసాయనిక క్రిమి సంహరక మందులను మోతాదుకు మించి ఎక్కువగా వాడటం వలన, మందుల విషఅవశేషాలు పత్తిగింజలోని పోషక పదార్థాలలో, నూనెలో పెరిగే ప్రమాదమున్నది.
 
===పత్తిగింజ===
"https://te.wikipedia.org/wiki/పత్తిగింజల_నూనె" నుండి వెలికితీశారు