పత్తిగింజల నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
===నూనెను సంగ్రహించుట===
 
పత్తి/ప్రత్తి గింజలనుండి నూనెను సాధారణంగా ఎక్సుపెల్లరు <ref>http://www.biodieseltechnologiesindia.com/biodiesel.html</ref> అను స్క్రూప్రెస్సును ఉపయోగించి తీయుదురు. ఎక్స్పెల్లరుకు విత్తనాన్నిపంపె ముందు స్టీమ్ ద్వారా కెటిల్‌లో కుకింగ్‌ చేసి, పంపెదరు. ఎక్స్‌పెల్లరు నుండి వచ్చు కేకు 2-4 మి.మీ మందంతో, 10-12 సెం.మీ. పరిమాణంలో వుండును. కేకులోమిగిలివున్న నూనెను సాల్వెంట్‌ ప్లాంట్‌ ద్వారా తీయుదురు.విత్తనం పైన్నున పొట్టును తొలగించి.లేదా విత్తానాన్ని నేరుగా ఎక్సుపెల్లరులోక్రషింగ్ చేసి నూనెను తీయుదురు.పత్తివిత్తనాలను ఎక్సుపెల్లరు యంత్రంలోనడిపినప్పుడు,ఇంకను పిండిలో 6-8% వరకు నూనె వుండిపోవును.పిండిలో(Oil cake)వున్ననూనెను పొందుటకై,ఈ పిండిని తిరిగి సాల్వెంట్ ఎక్సుట్రాక్షన్ ప్లాంటు<ref>{{citeweb|url=http://link.springer.com/article/10.1007%2Fs11746-998-0268-4|title=Cottonseed extraction with a new solvent system: Isohexane and alcohol mixtures|publisher=link.springer.com|date=|accessdate=2015-03-11}}</ref> లో నడిపి పిండిలోనిమొత్తం నూనెను తీయుట జరుగును.
 
===నూనె===
"https://te.wikipedia.org/wiki/పత్తిగింజల_నూనె" నుండి వెలికితీశారు