శ్రీ చక్రం: కూర్పుల మధ్య తేడాలు

→‎వివరణ: విస్తరణ
పంక్తి 19:
కుయ్పర్ కే అనే రచయిత, Understanding India: The Culture of India అనే తన పుస్తకం లో శ్రీ చక్రం గురించి ఈ విధంగా తెలిపాడు.
 
: <big>''వివిధ పరిమాణాలలో ఉన్న ఈ తొమ్మిది త్రిభుజాలు, ఒకదానితో ఒకటి కలుస్తాయి. వీటి మధ్యలో మానవ నేత్రానికి అందనంత, అత్యున్నత స్థానం కలిగిన, అనంతమైన కేంద్రంలో బిందువు రూపంలో శక్తి ఉంటుంది. ఈ కేంద్రము నుండే సమస్త విశ్వము వ్యాపిస్తుంది. ఈ త్రికోణాల చుట్టూ ముందు సృష్టిని సూచించే ఎనిమిది రేకులు గల వృత్తము, దాని తర్వాత పునరుత్పత్తిని సూచించే పదహారు రేకులు గల వృత్తములు ఉంటాయి. వీటి చుట్టూ నాలుగు దిశలలో పవిత్ర స్థలానికి ద్వారలు ఉంటాయి. </big>'''''
 
బిందువు అంతరాలలో కామకళ నిగూఢమై ఉంటుంది. దీనికి మూడు రకాల శక్తులు ఉంటాయి. అవి
 
* ఎరుపు - అండము
* తెలుపు - వీర్యము
* రెండిటి కలయిక - శివశక్తుల సంగమము. ఈ సంగమమే శ్రీ చక్ర కారకము.
 
===వామకేశ్వర తంత్రము===
"https://te.wikipedia.org/wiki/శ్రీ_చక్రం" నుండి వెలికితీశారు