హంసలేఖ: కూర్పుల మధ్య తేడాలు

709 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
(Created page with 'హంశలేఖ సినీ సంగీతదర్శకుడు, పాటల రచయిత. ఈయన దక్షిణ భారత సినిమ...')
 
దిద్దుబాటు సారాంశం లేదు
{{Infobox musical artist
|name = Hamsalekha
|image =Hamsalekha.jpg
|caption =
|native_name = ಡಾ.ಹಂಸಲೇಖ
|native_name_lang = kn
|image_size =
|background = solo_singer
|birth_name = Govindaraju Gangaraju
|other names= Nada Brahma
|birth_date =
|origin = [[Mysore]], [[Karnataka]]
|instrument = [[Electronic keyboard|Keyboard]]s, vocals, guitar, piano, [[Pump organ|harmonium]], percussion, other
|genre = [[Film score]]<br/>[[Film soundtrack|Soundtrack]]<br/>Theatre<br/>[[World music]]
|occupation = [[Film composer]], [[Musical instrument|instrumentalist]], [[Lyricist]], [[Writer]]
|years_active = 1981&ndash;present
}}
హంశలేఖ సినీ సంగీతదర్శకుడు, పాటల రచయిత. ఈయన దక్షిణ భారత సినిమాలకు, ప్రత్యేకించి కన్నడ సినిమాలకు పని చేస్తారు. 1980లలో ఈయన తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఈయన కొన్ని సినిమాలకు స్క్రీన్ ప్లే, సంభాషణలు, నేపధ్య సంగీతం కూడా అందించారు. దాదాపు 300 సినిమాలకు పాటలను వ్రాసి, సంగీతమందించారు.
 
హంసలేఖ కు నాదబ్రహ్మ అనే బిరుదు ఉంది, యువతరాన్ని ఆకట్టుకునేలా పాటలను వ్రాసి, సంగీతమివ్వడం ఈయన ప్రత్యేకత. సినిమా పంథాకు ఆనుగుణంగా జానపద, పాశ్చాత్య బాణులను అందించడంలో సమర్ధుడు. ఎందరో గాయనీగాయకులను, రచయితలనూ, సంగీతదర్శకులనూ ఈయన సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసారు.
 
 
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
1,27,847

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1449399" నుండి వెలికితీశారు