తుళ్ళూరు: కూర్పుల మధ్య తేడాలు

చి పట్టణం పేరు నుండి జిల్లా పేరుకు మార్పు, replaced: |subdivision_name1 = గుంటూరు జిల్లా → |subdivision_name1 = [[గుంటూరు జిల్లా|...
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 103:
 
"తుళ్ళూరు' గుంటూరు జిల్లా లోని ఒక మండలకేంద్రం. పిన్ కోడ్: 522 237. ఎస్.టి.డి.కోడ్ = 08645.
 
==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
===బ్యాంకులు===
భారతీయ స్టేట్ బ్యాంకు. కోడ్ నం.14964.ఫోన్ నం. 08645/244009.
==ప్రముఖులు==
*#[[వజ్జా సాంబశివరావు]]
* #ఈ గ్రామానికి చెందిన శ్రీ తొండెపు అనిల్ ప్రసన్న అను సివిల్ ఇంజనీరింగ్ పట్టభద్రుడు రూర్కీ (ఉత్తరాఖండ్) లో ఉన్న సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ శాస్త్రవేత్తగా ఎంపికయ్యాడు. దేశం మొత్తం మీద 18 మంది మాత్రమే (ఇతనితో గూడి) యెంపికయ్యారు. ఈ సంస్థ దేశంలో యిదొక్కటే. ఇతనికి నెలకు రు. 20,000 భ్రుతిగా ఇస్తారు.<ref>[ఈనాడు గుంటూరు రూరల్ జూలై 27 2011, పేజీ-2.]</ref>
==పురస్కారములు==
* 2008వ సంవత్సరంలో ఈ గ్రామాన్ని నిర్మల్ పురస్కారం గ్రామంగా ఎంపిక చేశారు. [2]
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 8,059.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17</ref> ఇందులో పురుషుల సంఖ్య 4,112, మహిళల సంఖ్య 3,947, గ్రామంలో నివాస గ్రుహాలు 1,977 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 1,492 హెక్టారులు.
 
==సమీప గ్రామాలు==
[[లింగాయపాలెం]] 2 కి.మీ, [[వెలగపూడి]] 3 కి.మీ, [[అబ్బరాజుపాలెం]] 3 కి.మీ, [[దొండపాడు]] 3 కి.మీ, [[బోరుపాలెం]] 3 కి.మీ.
 
==సమీప మండలాలు==
ఉత్తరాన [[ఇబ్రహీంపట్నం (కృష్ణా)|ఇబ్రహీంపట్నం మండలం]], దక్షణాన [[తాడికొండ|తాడికొండ మండలం]], పశ్చిమాన [[అమరావతి|అమరావతి మండలం]], దక్షణాన [[మంగళగిరి|మంగళగిరి మండలం]].
 
==ప్రముఖులు==
*[[వజ్జా సాంబశివరావు]]
* ఈ గ్రామానికి చెందిన శ్రీ తొండెపు అనిల్ ప్రసన్న అను సివిల్ ఇంజనీరింగ్ పట్టభద్రుడు రూర్కీ (ఉత్తరాఖండ్) లో ఉన్న సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ శాస్త్రవేత్తగా ఎంపికయ్యాడు. దేశం మొత్తం మీద 18 మంది మాత్రమే (ఇతనితో గూడి) యెంపికయ్యారు. ఈ సంస్థ దేశంలో యిదొక్కటే. ఇతనికి నెలకు రు. 20,000 భ్రుతిగా ఇస్తారు.<ref>[ఈనాడు గుంటూరు రూరల్ జూలై 27 2011, పేజీ-2.]</ref>
 
==పురసారములు==
 
* 2008వ సంవత్సరంలో ఈ గ్రామాన్ని నిర్మల్ పురస్కారం గ్రామంగా ఎంపిక చేశారు. [2]
 
==తుళ్ళూరు మండలంలోని గ్రామాలు==
"https://te.wikipedia.org/wiki/తుళ్ళూరు" నుండి వెలికితీశారు