చెన్నై: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఉన్నత విద్య: clean up, replaced: గ్రంధాలయము → గ్రంధాలయం (2) using AWB
పంక్తి 34:
ఆంధ్ర పధ్మనాయక ప్రభువైన వేంకటపతి నాయకుని కుమారుడైన దామెర్ల చెన్నప్ప నాయకుడు ఈ పట్టణాన్ని పాలించేవాడని, నగరానికి ఈ పేరు చెన్నప్ప నాయక నుండి వచ్చిందని చెబుతారు.<ref>http://www.chennai.tn.nic.in/chndistprof.htm#hist</ref> 1639 సంవత్సరంలో బ్రిటీష్ వారు [[ఈస్ట్ ఇండియా కంపెనీ]] పేరుతో [[భారత దేశం|ఇండియా]]ని ఆక్రమించుకొని వలసస్థావరముగా ఏర్పరచుకొన్నప్పుడు మద్రాసపట్నం అని అది కాలక్రమంలో మద్రాసుగా మార్పు చెందింది. మద్రాసపట్నానికి దక్షిణానికి ఉన్న చిన్న పట్టణం చెన్నపట్టణాన్ని రెండిటినీ కలిపి బ్రిటీష్ వారు మద్రాస్ గా పిలవడం ప్రారంభించారు. కానీ నగరవాసులు మాత్రము '''చెన్నపట్టణం''' లేదా '''చెన్నపురి''' అని పిలవడానికే ఇష్టపడతారు. [[1996]] ఆగష్టు మాసంలో నగరం పేరు మద్రాసు నుండి చెన్నైగా మార్చబడింది.<ref name=renamed>{{cite news | title=India's name game | author = Sashi Tharoor | work = International Herald Tribune | url=http://www.shashitharoor.com/articles/iht/name-game.php|accessdate=2005-08-09 }}</ref>. మద్రాసు పేరు పోర్చుగీసు వారి నుండి వచ్చిందనే మరో వాదన కూడా కలదు. మద్రాస్ అనేపేరుకు మూలం [[పోర్చుగీసు]]కు చెందినది. (భారతదేశపు అనేక నగరాలకు పేర్లు ఇలానే యేర్పడ్డాయి ([[:en:Indian renaming controversy|పేరు మార్పులు]].) [[:en:Portuguese language|పోర్చుగీసు భాష]] పేరైన "మడ్రె డి డ్యూస్" (''Madre de Deus'') "మద్రాస్" పేరుకు మూలమని భావిస్తారు. ఈనగరంలోని అతి ప్రాచీన చర్చిని 1516లో నిర్మించారు. మరియు ఈ చర్చిని "నోస్సా సెన్‌హోరా డా లూజ్" (''Nossa Senhora da Luz'' ('Our Lady of Light')) కు, [[:en:Franciscan|ఫ్రాన్సీయుల]] మిషనరీకి అంకితమివ్వబడినది. కానీ "చెన్నై" అనే పదం తమిళ పదం కాదు, మద్రాస్ అనే పదము తమిళ పదం వుండవచ్చనే భావన కూడావున్నది.{{Fact|date=February 2007}} ఇంకో విశ్వాసం ప్రకారం (దీనిని నిర్ధారణ చేయలేదు) "చెన్నపట్టణం" అనే పేరు, [[చెన్న కేశవ పెరుమాళ్ దేవాలయం]] పేరున వచ్చినది.{{Fact|date=March 2007}} ఇంకో సిద్దాంతం ప్రకారం ఈ నగరపు భూమి యజమానియైన "చిన్నప్ప నాయకర్" (తరువాత ఈభూమిని ఈస్ట్ ఇండియా కంపెనీకి అమ్మేసాడు) పేరు మీద 'చెన్నై' అనే పేరొచ్చిందని భావిస్తారు.{{Fact|date=March 2007}}.
 
ఏనుగుల వీరాస్వామి గారి తన [[కాశీ యాత్ర]] రచనల ప్రకారము [[మదరాసు]] అనే పదము డచ్చి భాష నుండి వచ్చినది. డచ్చి భాషలో మదరాసు అనగా కలప నిలవలు అని అర్థం. డచ్చి వారు తమ వ్యాపార విస్థరణకొరక ఈ ప్రాంతం లొ కలప నిలువలతో కూడిన గిడ్డంగులను ఏర్పాటు చేసుకున్నారు. దాంతో ఆ ప్రాంతాన్ని మదరాసు గా పిలిచేవారుపిలిచేవారని చెప్తారు.***
=== నగర నామ వివరణ ===
చెన్నపట్టణం అనే పేరు చెన్న అనే పూర్వపదం, పట్టణం అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. వీటిలో చెన్న అనే పదం పురుషనామాన్ని సూచిస్తోండగా, పట్టణం అనే పదం జనావాస సూచి. పట్టణం అంటే వ్యాపారకేంద్రం, విశాలమైన ముఖ్యజనావాసం(నగరం వంటిది), సముద్రతీర ప్రాంతం అనే అర్థాలు ఉన్నాయి.<ref name="ఉగ్రాణం చంద్రశేఖరరెడ్డి">{{cite book|last1=ఉగ్రాణం|first1=చంద్రశేఖరరెడ్డి|title=నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన|date=1989|publisher=శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం|location=తిరుపతి|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Neloore%20Jilla%20Grama%20Namalu%20Bhasha%20Samajika%20Parishilana&author1=Ugranam%20Chandhrashekar%20Reddy&subject1=&year=1989%20&language1=telugu&pages=284&barcode=2020120035071&author2=&identifier1=&publisher1=SRI%20VENKATESHWARA%20VISWA%20VIDYALAYAM&contributor1=-&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=ROP&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS,HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&copyrightexpirydate1=&format1=BOOK%20&url=/data/upload/0035/076|accessdate=10 March 2015|page=240}}</ref> చెన్నపట్టణానికి ఈ మూడు అర్థాలూ పొసగుతూండడం విశేషం.
 
== నగర చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/చెన్నై" నుండి వెలికితీశారు