"2001 ఎ స్పేస్ ఒడిస్సీ" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
| gross = $138–190 million{{Sfn|Kolker|2006|p=16}}<ref name="Miller Corner">{{cite web|last=Miller |first=Frank |title=The Critics' Corner on 2001: A Space Odyssey |publisher=[[Turner Classic Movies]] |url=http://www.tcm.turner.com/this-month/article.html?isPreview=&id=25746%7c26712&name=The-Critics-Corner-11-30- |accessdate=December 24, 2014}}</ref>
}}
 
2001 ఎ స్పేస్ ఒడిస్సీ [[ఆంగ్లం]]:2001 A space odyssey. 1968లో వచ్చిన వైజ్ణానిక కల్పన(science fiction) చిత్రం. ఈ చిత్రాన్ని హాలివుడ్ దర్శకుడు [[స్టాన్లీ క్యూబ్రిక్]] దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రముఖ రచయిత [[ఆర్థర్. సి. క్లార్క్]] వ్రాసిన "ది సెంటినెల్" కథను ఆధారం చేసుకుని తీసిన చిత్రం. చిత్రం విడుదలైన తర్వాత ఇదే పేరుతో నవలను కూడా వ్రాసారు.
 
ఈ చిత్రం యొక్క కథ [[మానవ పరిణామక్రమం]], సాంకేతికత, కృత్రిమ మేథస్సు, గ్రహాంతర జీవనం చుట్టూ నడుస్తుంది. ఈ చిత్రంలో చూపించిన సాంకేతికాంశాలు, వైజ్ణానిక అంశాలు చాలా వరకు ఖచ్చితమైనవి. ఈ సినిమాకు వాడిన విజువల్ ఎఫెక్ట్స్ అంతకుమునుపు ఏ చిత్రంలోనూ వాడలేదు. ఈ చిత్రంలో ఎక్కువగా దృశ్యాలను చూపిస్తూ, సంగీతంతో సిమిమా యొక్క కథను చెప్పటానికి ప్రయత్నించారు. ఈ చిత్రంలో సంభాషణలు చాల తక్కువగా కనిపిస్తాయి.
 
ఈ చిత్రం విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించింది. సినీ విమర్శకుల దృష్టిలో ఈ చిత్రం గోప్ప చిత్రాలలో ఒకటిగా భావిస్తారు. 2002లో నిర్వహించిన ఒక సర్వేలో పది అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం ఆస్కార్ లో 4 విభాగాలలో స్థానం పొంది. విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో గెలుపోందింది. ఈ చిత్రం నేషనల్ ఫిలిం రిజిస్టరి భద్రపరచబడింది. [[లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్]] లో "సాంస్కృతికంగా, చారిత్రకంగా లేదా అభిరుచి పరంగా విశిష్టమైనదిగా స్థానం పొందింది.
 
==కథ==
 
==బయటి లంకెలు==
# https://en.wikipedia.org/wiki/2001:_A_Space_Odyssey_(film)#cite_note-FOOTNOTEAgel1970169-1
# https://en.wikipedia.org/wiki/2001:_A_Space_Odyssey_(film)#cite_note-FOOTNOTEAgel1970170-2
# https://en.wikipedia.org/wiki/2001:_A_Space_Odyssey_(film)#cite_note-BFI-3
# https://en.wikipedia.org/wiki/2001:_A_Space_Odyssey_(film)#cite_note-BFI-3
# https://en.wikipedia.org/wiki/2001:_A_Space_Odyssey_(film)#cite_note-Miller_Camera-4
# https://en.wikipedia.org/wiki/2001:_A_Space_Odyssey_(film)#cite_note-Mojo-5
# https://en.wikipedia.org/wiki/2001:_A_Space_Odyssey_(film)#cite_note-FOOTNOTEKolker200616-6
# https://en.wikipedia.org/wiki/2001:_A_Space_Odyssey_(film)#cite_note-Miller_Corner-7
343

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1450524" నుండి వెలికితీశారు