హంసలేఖ: కూర్పుల మధ్య తేడాలు

197 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (వర్గం:తెలుగు సినిమా సంగీత దర్శకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
దిద్దుబాటు సారాంశం లేదు
హంసలేఖ కు నాదబ్రహ్మ అనే బిరుదు ఉంది, యువతరాన్ని ఆకట్టుకునేలా పాటలను వ్రాసి, సంగీతమివ్వడం ఈయన ప్రత్యేకత. సినిమా పంథాకు ఆనుగుణంగా జానపద, పాశ్చాత్య బాణులను అందించడంలో సమర్ధుడు. ఎందరో గాయనీగాయకులను, రచయితలనూ, సంగీతదర్శకులనూ ఈయన సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసారు.
 
==పురస్కారాలు==
 
* [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సంగీత దర్శకుడు]] - 1996
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1450555" నుండి వెలికితీశారు