వెండి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
భూమి పొరలలో వెండి 0 .1 ppm పరిమాణంలో ఉన్నది. సముద్ర జలాల్లో కుడా వెండి ఉన్నది.సముద్ర జలంలో వెండి లభించు పరిమాణం 0 .0 1 ppm . భూమిలో వెండి ఇతర లోహ ఖనిజాలతో కలిసి లభిస్తుంది .ఎక్కువగా అర్జెంటైట్(AgS)గా దొరకుతుంది.అలాగే Ag Cl,3Ag<sub>2</sub>As<sub>2</sub>s<sub>3</sub>, Ag <sub>2</sub> S○ Sb <sub>2</sub> S<sub>3</sub> గా లభిస్తుంది. ప్రపంచంలో భారీగా వెండి మెక్సికో ,పెరు, సంయుక్త రాష్ట్రాలు , కెనడా ,పోలాండు ,చిలి, మరియు ఆస్త్రేలియాలలో ఉత్పత్తి చేయబడుచున్నది. పెద్ద మొత్తంలో వెండిని ఉత్పత్తి చెయ్యు రాష్ట్రాలు అమెరికాలో నినెవడా, ఇడహో ,మరియు ఆరిజోనాలు.అమెరికా ఉత్పత్తిలో 2 /3 వంతు ఈ మూడు రాష్ట్రాల నుంచే ఉత్పత్తి అగుచున్నది.
== ఐసోటోప్సు ==
పరమాణువు లోని ప్రోటాను మరియు న్యుట్రానుల మొత్తం సంఖ్యను ఆ మూలకం యొక్క భారసంఖ్య అంటారు. పరమాణువులోని ప్రోటాను సంఖ్య మూలకాన్ని నిర్ణయిస్తుంది. ప్రతిమూలకంలో ప్రోటానుల సంఖ్య స్థిరంగా ఉంటాయి. అయితే ప్రోటానుల సంఖ్య స్థిరంగా వుండి ,న్యుట్రానుల సంఖ్య మారినచో ఆ నిర్మాణాన్ని ఐసోటోప్ అంటారు. Ag <sup>107</sup> మరియు Ag<sup>109</sup> అనేవి వెండి యొక్క సహజసిద్ధమైన ఐసోటోప్లు.
 
==చిత్రమాలిక==
"https://te.wikipedia.org/wiki/వెండి" నుండి వెలికితీశారు