వెండి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
పరమాణువు లోని ప్రోటాను మరియు న్యుట్రానుల మొత్తం సంఖ్యను ఆ మూలకం యొక్క భారసంఖ్య అంటారు. పరమాణువులోని ప్రోటాను సంఖ్య మూలకాన్ని నిర్ణయిస్తుంది. ప్రతిమూలకంలో ప్రోటానుల సంఖ్య స్థిరంగా ఉంటాయి. అయితే ప్రోటానుల సంఖ్య స్థిరంగా వుండి ,న్యుట్రానుల సంఖ్య మారినచో ఆ నిర్మాణాన్ని ఐసోటోప్ అంటారు. Ag <sup>107</sup> మరియు Ag<sup>109</sup> అనేవి వెండి యొక్క సహజసిద్ధమైన ఐసోటోప్లు.
==వెండి వినియోగం ==
అమెరికాలో ఉత్పత్తి అయ్యిన వెండిలో 10 % వరకు నాణేలు మరియు ఆభరణాల తయారీలో వాడెదరు. ఆభరణాల తయారీలో బంగారంలో వెండిని మిశ్రమ ధాతువుగా వాడెదరు. బంగారంలో కలపడం వలన వెండికి ధృడత్వం పెరుగుతుంది.పోటోగ్రాప్ ఫిల్ముల మీద పూతగా వెండి యొక్క సమ్మేళనంలను వాడెదరు.
 
==చిత్రమాలిక==
"https://te.wikipedia.org/wiki/వెండి" నుండి వెలికితీశారు