వెండి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
క్రీ.పూ .5000 సంవత్సరాల నాటికే మానవుడు వెండిని కనుగోనినట్లుగా ఆధారాలున్నాయి . చాలా అరుదుగా వెండి రూపంలో లభిస్తుంది. మిగిలినది ముడిఖనిజంగా లభ్యము అవుతుంది.మానవుడు వెండిని తొలుతగా బంగారం, మరియు రాగి లోహాల గుర్తింపు తరువాత కనుగొన్నట్లుగా తెలుస్తున్నది. ఆరెండు లోహాలు ప్రకృతిలో తరచుగా లోహాలుగా లభించడంతో మొదటగా వాటినిగురించి తెలుసుకోవడం సులభమైనది.అంతేకాక ఆరెండు లోహాల విశిష్టమైన ,నిర్దుష్టంగా కనిపించే రంగులు కారణమై ఉండవచ్చును. పురాతన వస్తు పరిశోధకులు ,ఈజిప్టు త్రవ్వకాలలో క్రీ.పూ .35 00 నాటికి చెందిన ఆభరణాలను కనుగోనటం జరిగినది.
 
క్రీ.పూ .3000 నాటికి సీసం నుండి వెండిని వేరుచేయ్యడం మానవుడు తెలుసుకొన్నాడు .సిల్వరు(silver ) అనేపదం ఆంగ్లో-సక్సోను పదమైన siolfur (అనగా silver ) నుండి ఏర్పడినది<ref name="vemdi"/>.
 
== సంస్కృతి ==
"https://te.wikipedia.org/wiki/వెండి" నుండి వెలికితీశారు