వెండి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
== ఐసోటోప్సు ==
పరమాణువు లోని ప్రోటాను మరియు న్యుట్రానుల మొత్తం సంఖ్యను ఆ మూలకం యొక్క భారసంఖ్య అంటారు. పరమాణువులోని ప్రోటాను సంఖ్య మూలకాన్ని నిర్ణయిస్తుంది. ప్రతిమూలకంలో ప్రోటానుల సంఖ్య స్థిరంగా ఉంటాయి. అయితే ప్రోటానుల సంఖ్య స్థిరంగా వుండి ,న్యుట్రానుల సంఖ్య మారినచో ఆ నిర్మాణాన్ని ఐసోటోప్ అంటారు. Ag <sup>107</sup> మరియు Ag<sup>109</sup> అనేవి వెండి యొక్క సహజసిద్ధమైన ఐసోటోప్లు.
==వెండి యొక్క సమ్మేళన పదార్థాలు==
;ఫ్లోరైడులు:
*సిల్వరు ఫ్లోరైడు: AgF
*సిల్వరు డై ఫ్లోరైడు: AgF<sub>2</sub>
*డైసిల్వరు ప్లోరైడు: Ag<sub>2</sub>F
 
== ఆరోగ్యం పై ప్రభావం==
వెండి కొంచెం విష ప్రభావం కలిగిన మూలకం. వెండి లేదా వెండి యొక్క సమ్మేళన పదార్థాలు చర్మంపై నీలి మచ్చలను కల్గించే ఆవకాశం ఉన్నది.వెండి ధూళిని(dust) పీల్చినచో శ్వాస పరమైన అనారోగ్యం ఏర్పడే ప్రమాదం ఉన్నది.
"https://te.wikipedia.org/wiki/వెండి" నుండి వెలికితీశారు