అగ్ని దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:మతము చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
ప్రాచీన [[పర్షియా]] (నేటి [[ఇరాన్]]) లో జొరాష్టర్ లేదా జరాతుష్ట్ర స్థాపించిన మతము పేరు [[జొరాస్ట్రియన్ మతము]]. వీరు భగవంతుణ్ణి అహూరా మజ్దా అని పిలుస్తారు. వీరి పవిత్ర గ్రంధం జెండ్ అవెస్తా, వీరి దేవాలయాన్ని 'అగ్ని దేవాలయం' లేదా 'ఫైర్ టెంపుల్' లేదా 'అగియారీ' అని అంటారు.
 
[[వర్గం:మతము]]
"https://te.wikipedia.org/wiki/అగ్ని_దేవాలయం" నుండి వెలికితీశారు