పెండ్యాల వరవరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
బొమ్మలకు వ్యాఖ్యలు
పంక్తి 1:
'''పెండ్యాల వరవర రావు''' (Varavara Rao) అందరికీ వి.వి గా సుపరిచితులు. ఆయన [[నవంబర్ 3]],[[1940]] లో [[వరంగల్]] జిల్లా లోని [[చిన్న పెండ్యాల]] అనే గ్రామంలో జన్మించారు. కళాశాలలో చదువుతున్నప్పుడే కవిత్వం మరియు సాహితీ విమర్శలు వ్రాయడం మొదలుపెట్టారు. ఉద్యోగరీత్యా ఆయన వరంగల్ లోని సీ.కే.ఎం కళాశాలలో (1968-98) తెలుగు సాహిత్య ఉపన్యాసకుడిగా పనిచేసారు. ''వరవర'' అంటే ''శ్రేష్ఠులలో కెల్లా శ్రేష్ఠుడు'' అని అర్ధం.
[[Image:VaraVaraRao_VIRASAM.jpg|thumb|[[విరసం]] సభలో ప్రసంగిస్తున్న వరవరరావు]]
 
==సృజన==
పంక్తి 43:
===అనువాదాలు===
*1985–89 జైలు నిర్బంధం లో ఉండగా వి.వి [http://en.wikipedia.org/wiki/Ngugi_Wa_Thiongo ‌గూగీ వ థ్యాంగో] వ్రాసిన “Devil on the cross” మరియు “ A Writer’s prison diary – Detained” లను తెలుగులోకి తర్జుమా చేయగా వాటిని 1992, 96 లలో ''స్వేచ్ఛా సాహితి'' ప్రచురించింది.
[[Image:VaraVaraRao_writing.jpg|thumb|రచనలో నిమగ్నమైన వి.వి]]
 
==శాంతి దూత==
"https://te.wikipedia.org/wiki/పెండ్యాల_వరవరరావు" నుండి వెలికితీశారు