"వికీపీడియా:రచ్చబండ" కూర్పుల మధ్య తేడాలు

* ఈ extension సౌలభ్యకరంగా ఉన్నా, మన చిన్న సముదాయానికి సరికాదేమో. మిగతా భారతీయభాషా వికీపీడియనుల అనుభవం దృష్ట్యా హ్యూమన్ టచ్ కు మనం ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందేమో. మనం ఇంకా క్రియేటివ్ గా ఏం చేస్తే కొత్త వాడుకరులను కొంతలోకొంత తెవికీలో సచేతనం చేయవచ్చో ఆలోచించాల్సిన అవసరం మాత్రం ఉంది. --[[వాడుకరి:Visdaviva|విష్ణు]] ([[వాడుకరి చర్చ:Visdaviva|చర్చ]]) 07:53, 9 మార్చి 2015 (UTC)
::::::[[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] గారూ, మీ సందేహానికి, పైన చంద్రకాంతరావు గారి వ్యాఖ్య సమాధానం చెబుతుంది. ఇదివరకు ఈ పొడిగింత లేని రోజుల్లో, ఆటోమేటిగ్గా ఆహ్వానించాలంటే బాటు నిరంతరం పనిచేయాలనుకునేవాళ్ళం. కాబట్టి బాగా అవసరమైనప్పుడే కొన్ని సందర్భాల్లో ప్రదీపు గారు బాటు ఉపయోగించి ఆహ్వానించారు. [[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ ]] గారూ, [[వాడుకరి:Visdaviva|విష్ణు]] గారూ, ప్రస్తుతమున్న స్థితి, ఆటోమేటిగ్గా ఆహ్వానించడం కంటే మెరుగ్గా ఏమీలేదు. ఆహ్వానం ఎవరిచ్చారా అన్నదాని కంటే, మనుషులే చెయ్యగల పనులు (అనగా genuineగా ప్రోత్సహించడం, కృషిని గుర్తిస్తూ పతకాలు ఇవ్వటం వంటి మరచిపోయిన అలవాట్లను తిరిగి కలగజేసుకొంటే బాగుంటుందేమో?) [[వాడుకరి:రహ్మానుద్దీన్|రహ్మానుద్దీన్]] గారూ, [[వాడుకరి:Visdaviva|విష్ణు]] గారూ, తమిళ వికీలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అన్న విషయం మరింతగా విశదీకరిస్తే వాటిని మనం ఎలా ఎదుర్కొనగలమో ఆలోచించవచ్చు. --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] ([[వాడుకరి చర్చ:వైజాసత్య|చర్చ]]) 04:37, 11 మార్చి 2015 (UTC)
 
===Comments===
Hi, I am sharing my views here regarding this topic based on Rahim's request. In Tamil Wikipedia, we have an understanding that bots will not welcome new users (though it is not an uncommon practice in many Wikimedia projects). Simply put, it has the same reasoning why you won't welcome a guest to your home or wedding with a bot. Wikimedia projects are community driven and should aim to encourage the human element in interactions. There are many veteran Wikipedians who distinctly remember who welcomed them when they created a new user account. Many newbie editors feel encouraged and consider it an honour when a veteran editor takes the time to welcome them (thought it is just through a template). Many new editors, when they want to contribute more besides writing articles, this welcoming task is their first easy step to become an all-round Wikipedian. We should leave such small tasks deliberately so it will encourage newbies to try. Even many long time Wikipedians take this task up when they are otherwise busy to contribute intensively. This is just a way to show they are there and care for the project. We even do not welcome bulk messages delivered in user pages through a bot. The same message will have a different response and commitment if asked by a contributor who the user can relate to personally. Having said these, we do use bots in article namespace where they can make a difference in reducing work load for contributors by eliminating mechanical maintenance work. --[[వాడుకరి:Ravidreams|Ravidreams]] ([[వాడుకరి చర్చ:Ravidreams|చర్చ]]) 16:50, 13 మార్చి 2015 (UTC)
 
== వికీపీడియా వ్యాసం విస్త్రరణ ==
12

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1450969" నుండి వెలికితీశారు