"నందికొట్కూరు" కూర్పుల మధ్య తేడాలు

===సూర్యనారాయణ దేవాలయము===
(http://templestoriesandhistory.blogspot.in/search/label/%E0%B0%B8%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B1%81%E0%B0%A1%E0%B0%BF%20%E0%B0%86%E0%B0%B2%E0%B0%AF%E0%B0%82-%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF%E0%B0%95%E0%B1%8A%E0%B0%9F%E0%B1%8D%E0%B0%95%E0%B1%82%E0%B0%B0%E0%B1%81%28%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A8%E0%B1%82%E0%B0%B2%E0%B1%81%20%E0%B0%9C%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE%20%29)
* ఈ దేవాలయము క్రీ.శ. 1300 వందల సంవత్సరములలో చోళ రజులలో సిరిసింగరాజు అనే సూర్యవంశరాజు ఈ సూర్యనారాయన దేవాలయమును నిర్మించెను.
* ఈ చోళరాజులలో సిరిసింగరాజు అలంపూరును పరిపాలిస్తుండేవాడు. ఒకానొక సమయములో సిరిసింగరాజు అలంపూరు నుండి [[శ్రీశైలం]]
* గర్భాలయంలోని మూల మూర్తి కుడి చేతిలో తెల్లని పద్మం, ఎడమ చేయి అభయ ముద్రలో కనిపిస్తుంది. కాలక్రమంలో ఆలయం శిధిలావస్తకు చేరుకోగా.... పదహారేళ్ళ క్రితం భక్తులు ఆలయ జీర్ణోద్ధరణకు పూనుకొని పూర్తి చేశారు. రధ సప్తమినాడు ఆలయంలో ఘనంగా కళ్యాణం నిర్వహిస్తారు. పరిసర జిల్లాలనుండి అనేక మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొంటారు.
(http://templestoriesandhistory.blogspot.in/search/label/%E0%B0%B8%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B1%81%E0%B0%A1%E0%B0%BF%20%E0%B0%86%E0%B0%B2%E0%B0%AF%E0%B0%82-%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF%E0%B0%95%E0%B1%8A%E0%B0%9F%E0%B1%8D%E0%B0%95%E0%B1%82%E0%B0%B0%E0%B1%81%28%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A8%E0%B1%82%E0%B0%B2%E0%B1%81%20%E0%B0%9C%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE%20%29)
 
==ఇతర దేవాలయాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1451022" నుండి వెలికితీశారు