వేరుశనగ నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
 
===నూనె యొక్క లక్షణాలు-భౌతిక ధర్మాలు===
వేరుశనగ [[నూనె]] నాన్‌ డ్రయింగు(non-drying)వంటనూనె.ఇందులో [[అసంతృప్త కొవ్వు ఆమ్లం| అసంతృప్త కొవ్వుఆమ్లాల]] శాతం 80% వుండును.మిగతానూనెలలో అంతగా కనిపించని అరాచిడిక్, ఏయికొసెయినిక్,[[బెహెనిక్ ఆమ్లం| బెహెనిక్]],[[లిగ్నొసెరిక్ ఆమ్లం|లిగ్మొసెరిక్]] [[కొవ్వు ఆమ్లం| కొవ్వు ఆమ్లాలు]] అల్పప్రమాణంలో ఈ నూనెలో వున్నాయి.నూనె లేత పసుపురంగులో వుండును.నూనెలో కెరొటినాయిడ్ల కారణంగా పసుపురంగు వచ్చింది.నూనెలో వున్న టొకొపెరొలుల(tocopherols)కారణంగా నూనె అంతత్వరగాఅంత త్వరగా పాడవ్వదు.నూనె ఉత్పత్తి చేసిన మొక్క రకాన్నిబట్టి,పండిన నేలస్వభావం,వాడిన ఎరువుల రసాయనికిగుణం,మరియు పంటకాలంలోని ఒడిదుడకులను బట్టి నూనెయొక్క భౌతికథర్మాలలో,కొవ్వుఆమ్లాలశాతంలో వ్యత్యాసం వుండును.ఈనూనెకూడా మరోరకంనూనెతో ఒకేరకమైన లక్షణాలు కలిగి వుండదు.
నూనె ఉత్పత్తిచేసిన మొక్కరకాన్నిబట్టి,పండిన నేలస్వభావం,వాడిన ఎరువుల రసాయనికిగుణం,మరి పంటకాలంలోని ఒడిదొడకులనుబట్టి నూనెయొక్క భౌతికథర్మాలలో,కొవ్వుఆమ్లాలశాతంలో వ్యాత్యాసం వుండును.ఈనూనెకూడా మరోరకంనూనుతో ఒకేరకమైన లక్షణాలు కలిగివుండదు.
 
'''వేరుశనగ నూనెలోని ఫ్యాటిఆమ్లాల శాతముశాతం'''<ref>Fatty Acid Composition of 16 Groundnut (Arachis hypogaea, L.).Cultivars grown under Malaysian Conditions.SHIV K. BERRY,Department ofFood Science, Faculty ofFood Science and Technology</ref>
{|class="wikitable"
|-style="background:orange; color:blue" align="center"
"https://te.wikipedia.org/wiki/వేరుశనగ_నూనె" నుండి వెలికితీశారు