వేరుశనగ నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 70:
===నూనె ఉపయోగాలు===
*వంటనూనె గా ఉపయోగిస్తారు.నూనెయొక్క స్మోకు పాయింట్(smoke point)450<sup>0</sup>F.అందువలన నూనెతో వేపుడులు చెయ్యవచ్చును.<ref>{{citeweb|url=http://www.nutrition-and-you.com/peanut-oil.html|title=Peanut oil nutrition facts|publisher=nutrition-and-you.com|date=|accessdate=2015-03-15}}</ref>
*వనస్పతి తయారిలో(కేకులనుండి సాల్వెంట్ ఎక్సుట్రాక్షన్ ద్వారా తీసి,రిఫైండ్ చేసిన నూనె)వేరుశనగ నూనెను కలిపెదరు.
*మలబద్ధకం నివారణ మందులలో వాడెదరు<ref name="pea">{{citeweb|url=http://www.webmd.com/vitamins-supplements/ingredientmono-483-peanut%20oil.aspx?activeingredientid=483&activeingredientname=peanut%20oil|title=PEANUT OIL|publisher=webmd.com|date=|accessdate=2015-03-15}}</ref>
*చర్మరక్షణ మరియు పసిపిల్లలకై వాడు పదార్థాలతయారిలో వేరుశనగ నూనెను వాడెదరు<ref name="pea"/>
"https://te.wikipedia.org/wiki/వేరుశనగ_నూనె" నుండి వెలికితీశారు