రామగుండం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
=== రైలు మార్గం ===
రామగుండం లో రైల్ వేస్టేషను కలదు. ఇది హైదరబాద్ నుండి మరియు [[చెన్నై]] నుండి డిల్లి కి వెళ్లే మార్గం. ఇది దక్షిణ మధ్య రైల్వే [[సికింద్రాబాద్]] డివిజన్ కిందకి వచ్చును. ఈ స్టేషను నందు దాదాపు అన్ని రైళ్లు ఆగును. ఢిల్లీ నుండి [[తెలంగాణ]] కు వచ్చే రైలు కి రాష్ట్రంలో ఎదురయ్యే ఒక పెద్ద స్టేషను.
ఉత్తమ రైల్వే స్టేషన్ గా 2 సార్లు అవార్డు అందుకున్నటువంటి స్టేషన్ ఇది.
 
==పాలనా విభాగాలు==
"https://te.wikipedia.org/wiki/రామగుండం" నుండి వెలికితీశారు