అల్లుడు శీను: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:2014 తెలుగు సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి సవరణ, replaced: → (69), → (5) using AWB
పంక్తి 1:
{{Infobox film
| name = అల్లుడు శీను
| image = Alludu Seenu poster.jpg
| writer = [[కోన వెంకట్]],
గోపీ మోహన్,
కె.ఎస్. రవీంద్రనాథ్
| starring = బెల్లంకొండ సాయి శ్రీనివాస్,
[[సమంత]],
[[ప్రకాశ్ రాజ్]],
[[ప్రదీప్ రావత్]],
[[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]]
| director = [[వి. వి. వినాయక్]]
| cinematography = [[ఛోటా కె. నాయుడు]]
| producer = బెల్లంకొండ సురేష్
| editing = [[గౌతంరాజు]]
| studio = శ్రీ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్
| country = భారతదేశం
| released = జులై 25, 2014
| runtime =
| language = తెలుగు
| music = [[దేవి శ్రీ ప్రసాద్]]
| budget =
| gross =

శ్రీ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై [[వి. వి. వినాయక్]] దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మించిన సినిమా "'''అల్లుడు శీను'''". ఈ సినిమా ద్వారా బెల్లంకొండ సురేష్ చిన్నకొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా పరిచయమయ్యాడు. [[సమంత]] కథానాయిక. ప్రకాశ్ రాజ్, ప్రదీప్ రావత్, కన్నెగంటి బ్రహ్మానందం ముఖ్యపాత్రలు పోషించారు. [[తమన్నా]] మొదటి సారి ఈ సినిమాలో ఒక ఐటెం పాటలో నర్తించింది.<ref>{{cite web|url=http://telugu.webdunia.com/entertainment/silverscreen/articles/1403/31/1140331031_1.htm|title=సమంత సినిమాలో తమన్నా ఐటెం సాంగ్!|publisher=వెబ్ దునియా|date=March 31, 2014|accessdate=July 25, 2014}}</ref> [[కోన వెంకట్]], గోపీ మోహన్, కె.ఎస్. రవీంద్రనాథ్ ఈ సినిమాకు కథ, చిత్రానువాదం, సంభాషణలను అందించారు. [[దేవి శ్రీ ప్రసాద్]] సంగీతాన్ని అందించాడు. [[ఛోటా కె. నాయుడు]] ఈ సినిమాకి ఛాయాగ్రాహకుడిగా, [[గౌతంరాజు]] ఎడిటరుగా పనిచేసారు. ఎ.ఎస్.ప్రకాశ్ ఈ సినిమా కళావిభాగంలో పనిచేసాడు.

నల్గొండలోని సిరిపురం అనే ఓ పల్లెటూళ్లో కథ మొదలవుతుంది. గ్రామంలో అల్లుడు శీను, అతని మామ నరసింహ అప్పుల పాలై ఊరి నుండి దుబాయ్ వెళ్లాలనుకుని చెన్నై ట్రైన్ బదులు హైదరాబాద్ ట్రైన్ ఎక్కేస్తారు. దాంతో వారు హైదరాబాద్ చేరుకుంటారు. నరసింహ పోలికలున్న భాయ్ హైదరాబాద్ లో దందాలు, సెటిల్ మెంట్స్ చేస్తుంటాడు. దాంతో శీను బాయ్ పిఎ డింపుల్ ను తెలివిగా వాడుకుని డబ్బులు సంపాదిస్తుంటాడు. ఈ టైమ్ లోనే భాయ్ కూతురు అంజలిను ప్రేమిస్తాడు శీను. ఇలాంటి సమయంలో భాయ్ కి నరసింహ గురించి తెలుస్తుంది. అప్పుడు భాయ్ ఏం చేస్తాడు? అసలు భాయ్ కి, నరసింహకి ఉన్న సంబంధం ఏమిటి? అల్లుడు శీను తన ప్రేమను ఎలా దక్కించుకుంటాడు అనేది మిగిలిన కథ. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జులై 25, 2014న విడుదలైంది.<ref>{{cite web|url=http://telugu.webdunia.com/article/telugu-cinema-articles/vv-vinayak-alludu-seenu-114070500077_1.html|title=జూలై 25న బెల్లంకొండ శ్రీనివాస్‌-వి.వి.వినాయక్‌ల 'అల్లుడు శీను'|publisher=వెబ్ దునియా|date=July 5, 2014|accessdate=July 25, 2014}}</ref>

==తారాగణం==
*బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - అల్లుడు శీను
Line 31 ⟶ 28:
*[[రవిబాబు]] - పాండా
*[[తమన్నా]] - ఐటెం పాటలో ప్రత్యేక నృత్యం

==మూలాలు==
{{Reflist}}
"https://te.wikipedia.org/wiki/అల్లుడు_శీను" నుండి వెలికితీశారు