ఆది (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి సవరణ, replaced: → (11), → (2) using AWB
పంక్తి 1:
{{సినిమా|
name = ఆది|
year = 2002|
image = Adi-cinima-stil.jpg|
writer = |
starring = [[జూనియర్ ఎన్టీఆర్]]<br>[[కీర్తి చావ్లా ]]<br>[[చలపతిరావు]]<br/>[[ఫిష్ వెంకట్]]|
director = [[వి.వి.వినాయక్]]|
production_company = [[శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ ]]|
distributor = |
release_date = |
runtime = |
language = తెలుగు |
music =[[మణిశర్మ]]|
editing = [[గౌతంరాజు]] |
awards = |
imdb_id = |
budget =
}}
 
==కథ==
ఆది ఎన్.టి.ఆర్. (తారక్) కథానాయకుడిగా విజయవంతమైన ఒక తెలుగు సినిమా. ఇది ప్యాక్షన్ సినిమాలకు మూలమైనదిగా చెప్పుకోవచ్చు. మహా ధనవంతుడైనా ఆది తండ్రి అమెరికా నుండి వచ్చి తన తాతల ఆస్తి పేదలకు పంచాలనుకొంటాడు. అది ఆక్రమించిన మరొక భూస్వామి అతడిని హత్య చేస్తాడు. ఆ సమయంలో ఆదిని తీసుకొని పారిపోతాడు అతడి ఇంట్లో పనిచేసే ఒక నమ్మకస్తుడైన అతడు.
[[బొమ్మ:Aadi movie still.png|thumb|left|300px|చిత్ర సన్నివేశము.]]
 
పెరిగి పెద్దయిన ఆదికి ఊరి విశేషాలు చెప్పి తన ఆస్తిని తిరిగి తీసుకోమంటాడు. ఊరికి వెళ్ళిన ఆది తన ఆస్తిని రక్షించుకొని పేదలకు దానమివ్వడం, ప్రతినాయకుణి కూతురిని వివాహం చేసుకోవడంతో కథ పూర్తీవుతుంది.
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/ఆది_(సినిమా)" నుండి వెలికితీశారు