"ఆపద్బాంధవుడు" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ, replaced: → (14), → (7) using AWB
చి (Wikipedia python library)
చి (సవరణ, replaced: → (14), → (7) using AWB)
name = ఆపద్భాందవుడు |
director = [[కె.విశ్వనాధ్]]|
image = Apadhbandhavudu.jpg |
year = 1992|
language = తెలుగు|
music = [[రాజ్ - కోటి]]|
starring = [[చిరంజీవి]],<br>[[మీనాక్షి శేషాద్రి]],<br>[[జంధ్యాల]]|
story = [[కె. విశ్వనాధ్]]|
screenplay = [[కె. విశ్వనాధ్]]|
director = [[కె. విశ్వనాధ్]]|
dialogues = [[జంధ్యాల]]|
lyrics = [[సిరివెన్నెల సీతారామ శాస్త్రి]], <br>[[జంధ్యాల]]|
producer = [[ఏడిద నాగేశ్వరరావు]]|
distributor = |
release_date = |
runtime = |
language = తెలుగు |
music = [[ఎం.ఎం. కీరవాణి]] |
playback_singer = [[ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం]], <br>[[చిత్ర]]|
choreography = |
editing = |
production_company = [[పూర్ణోదయా మూవీ క్రియేషన్స్]]|
awards = నంది అవార్డు|
budget = |
imdb_id = 0345679}}
 
'''ఆపద్బాంధవుడు''', 1992లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. [[చిరంజీవి]] ఇందులో ఒక సున్నితమైన పాత్ర పోషించాడు. ఇది బాక్సాఫీసు వద్ద అంత విజయవంతం కాలేదు. అయితే మంచి కథాచిత్రంగా పేరు తెచ్చుకొంది. చిరంజీవికి ఈ సినిమాలో పాత్రకు [[నంది అవార్డు]] లభించింది.
 
==చిత్ర కథ==
మాధవుడు (చిరంజీవి) ఒక పల్లెలో పశువుల కాపరి. ఒక ఉపాధ్యాయుడి (జంధ్యాల) ఇంటికి నమ్మకమైన తోడు. ఉపాధ్యాయుని కూతురు హేమ (మీనాక్షి శేషాద్రి)కి మాధవుడు మంచి దోస్తు. మాధవుడు పశువులను కాస్తుంటాడు. నాటకాలలో వేషాలు కూడా వేస్తుంటాడు. హేమ తండ్రి మంచి కవి, కాని కవిత్వానికి ఆదరణ లేనందున ఆతని కవిత్వాన్ని ప్రచురించలేకపోతాడు.
 
 
హేమ అక్క ఒక జమీందారి కుటుంబానికి కోడలుగా వెళుతుంది. ఆ వివాహానికి మాధవుడు వారికి తెలియకుండా కొంత సహాయం చేస్తాడు. తరువాత తన పశువులన్నింటినీ అమ్మేసి, జంధ్యాల కవితలను ముద్రింపజేస్తాడు. అతని అభిమానానికి సంతోషించి ఆ కవి తన రచనలకు మాధవున్ని కృతిభర్తగా చేస్తాడు.
 
 
గర్భవతిగా ఉన్న అక్కకు సాయంగా వెళ్ళిన హేమ బావ అత్యాచారానికి గురై పిచ్చిదైపోతుంది. ఆమెను కాపాడడానికి మాధవుడు పిచ్చివానిలా నటించి ఆమె ఉన్న పిచ్చాసుపత్రిలో చేరి ఎన్నో బాధలను సహిస్తాడు. పిచ్చి కుదిరిన హేమ తమ మధ్య అంతర్లీనంగా ఉన్న ప్రేమను గ్రహించి అతనిని పెళ్ళాడాలని కోరుకుంటుంది. తమ మధ్య ఉన్న అంతరాల కారణంగా మాధవుడు అది చాలా అనుచితమైనదని భావిస్తాడు. అయితే హేమను పెళ్ళి చేసుకోవాలనుకొన్న యువకుడు (శరత్ బాబు) వారి మధ్యనున్న ప్రేమను గ్రహించి వారిని ఒప్పిస్తాడు.
 
== తారాగణం==
* [[చిరంజీవి]] .... మాధవ
* [[విజయ చందర్]]...........బాబా
* [[ప్రసాద బాబు]]........పిచ్చాసుపత్రిలో గార్డు
 
==పాటలు==
* అతల వితల పాతాల (గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం)
* ఔరా, అమ్మక చెల్లా! బాపురే బ్రహ్మకు చెల్లా!!
* చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిల్లి 1
* చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిల్లి 2 (గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం)
* పువ్వు నవ్వే గువ్వ నవ్వే (గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం)
* ఒడి ఒడి ఓడియప్పా (గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం)
 
[[వర్గం:నంది ఉత్తమ చిత్రాలు]]
2,16,572

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1451718" నుండి వెలికితీశారు