ఆర్య (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి సవరణ, replaced: → (43), → (15) using AWB
పంక్తి 1:
{{సినిమా
| name = ఆర్య
| year = 2004
| image = arya_poster.png
| image_size = 250px
| caption =
| director = [[సుకుమార్]]
| producer = [[దిల్ రాజు]]
| writer = సుకుమార్
| story = సుకుమార్
| screenplay = సుకుమార్
| starring = [[అల్లు అర్జున్]], [[శివ బాలాజి]] [[కృష్ణుడు (నటుడు)]] మరియు [[అనురాధ మెహతా (నటి)]]
| music = [[దేవి శ్రీ ప్రసాద్]]
| playback_singer = షాన్, సాగర్, రవి వర్మా, టిప్పు, కే కే, మాలతి మరియు రంజిత్
| choreography = రాజు సుందరం, నిక్సన్, శంకర్, అషోక్ రాజ్, హరీష్ పాయ్
| dialogues = సుకుమార్
| lyrics = విశ్వా, [[వేటూరి]], [[చంద్రబోస్]],
[[సిరివెన్నెల సీతారామశాస్త్రి]]
| cinematography = రత్నవేలు
| art =
| makeup =
| editing = [[మార్తాండ్ కె. వెంకటేష్]]
| recording =
| production_company =
| distributor =
| released = [[7 మే]] [[2004]]
| runtime = 165 నిం.
| country =
| awards =
| language = తెలుగు
| budget =
| gross =
| preceded_by =
| followed_by =
| amg_id =
| imdb_id = 0431619

'''ఆర్య''' [[అల్లు అర్జున్]] హీరోగా రెండవ సినిమా. ఇది [[7 మే]] [[2004]]లో విడుదల చేసారు. దర్శకుడు [[సుకుమార్]]. తన మెదటి సినిమా బాగా ఆడినప్పటికీ, అర్జున్‌కు టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చిన సినిమా ఆర్య.

==కథ==
[[ఫైలు:arya-poster.jpg|left|thumb|100px|"ఫీల్ మై లవ్"]]
గీత ([[అనురాధ మెహతా (నటి)]]) [[కన్యాకుమారి]] కి స్నేహితులతో విహారయాత్రకి వస్తుంది. అక్కడ సముద్రపు ఒడ్డున ఒక పుస్తకంలో ఒక యువకుడు తన స్వప్నసుందరి కి రాసిన కవితను మెచ్చిన గీత, ఆ యువకుడికి ఆ అమ్మాయి త్వరలోనే దొరకాలని ఆశిస్తున్నానని రాసి వెళ్ళిపోతుంది. ఆ యువకుడు గీతని కాని, గీత ఆ యువకుడిని కాని ఎరుగరు. వంతెన పై నిలబడి సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తున్న గీతని కొందరు ఆకతాయిలు ఆట పట్టిస్తూ గీతఫ్ద్గ్స్ద్ఫ్హ్ఫ్ధ్ష్ఫ్ష్ఫ్ద్ఘ్య్ర్య్స్ఫ్హ్త్ర్య్హ్ర్త్వ్ర్టానికైనా సిద్ధం అని అంటారు. ఇంతలో గీత కాలి పట్టీ ఒకటి జారి సముద్రం లో పడిపోతుంది. ఆ ఆకతాయిలకు బుధ్ధి చెప్పాలన్న ఉద్దేశ్యంతో గీత స్నేహితురాలు "మీరు చావక్కర్లేదు. నిజంగా ప్రేమ ఉంటే ఆ పట్టీ తెచ్చివ్వండి చాలు" అని అంటుంది. ఇంతలో వేరొక యువకుడు దభాల్న సముద్రంలోనికి దూకేస్తాడు. ఈ దృశ్యం తన మనసు లోతుల్లో ముద్రించుకుపోవటంతో గీతకి తరచు అది కలగా వస్తూ ఉంటుంది.

అజయ్ ([[శివ బాలాజి]]) MP అవతారం ([[రాజన్ పి. దేవ్]]) కొడుకు. కాలేజిలో చదువుతుంటాడు. అదే కాలేజీలో గీతని ప్రేమిస్తాడు. తను కాదంటే కాలేజి మీదనుండి దూకి చస్తానని బెదిరిస్తాడు. తాను ప్రేమిస్తున్నట్టు చెబితే గాని దిగి రానని దూకబోవటంతో అయిష్టంగానే గీత I love you అని గట్టిగా అరుస్తుంది. కాలేజికి కి అప్పుడే వచ్చిన ఆర్య ([[అల్లు అర్జున్]]) అది చూసి గీతని ప్రేమించటం మెదలుపెడతాడు. అజయ్ ముందే గీతకి "ఐ లవ్ యూ" చెప్తాడు. కోప్పడిన అజయ్ తో వారు ప్రేమించుకోవచ్చని కాని అను ని తాను కూడా ప్రేమిస్తున్నాని, ప్రేమిస్తూనే ఉంటానని అయోమయంలో పడేస్తాడు. గీతకి అజయ్ పట్ల నిజంగానే ప్రేమ ఉంటే తన లాంటి వారు ఎందరు వచ్చినా వారిని విడదీయలేరని అతనికి నచ్చజెపుతాడు.

గీత స్నేహితురాళ్ళందరూ దబాయించటంతో తాజ్ మహల్ అందరికీ ఇష్టమేనని ఒకరు ఇష్టపడుతున్నారు కదా అని మన ఇష్టాన్ని చంపుకోలేమని, గీత పై తన ఇష్టం కూడా అలాంటిదే నని, ప్రశ్నించటం మాని ప్రేమించటం మొదలు పెట్టండని హితబోధ చేస్తాడు.

అవతారం తన కొడుక్కి వేరే సంబంధం నిర్ణయిస్తాడు. అది నచ్చక అజయ్, గీతలు ఆర్య సాయం కోరతారు. వారి నుండి ఆ జంటని రక్షించటానికి ఆర్య, అజయ్, గీతలు ఊరు వదిలి పారిపోతారు.

ఆర్య ఉద్దేశ్యం ఏంటి? అజయ్ ప్రేమ నిజమైనదేనా? కన్యాకుమారిలో కవి ఎవరు? తన పట్టీ కోసం దూకిన ఆ యువకుడు ఎవరు? వంటి ప్రశ్నలని ఛేదిస్తూ కథ సుఖాంతమవుతుంది.

==తారాగణం==
*[[అల్లు అర్జున్]] - ఆర్య

*[[అనురాధ మెహతా (నటి)]] - గీతా

*[[శివ బాలాజి]] - అజయ్

*[[రాజన్ పి. దేవ్]] - MP అవతారం

==పాటలు==
[[ఫైలు:coke&stones.jpg|right|thumb|100px|తన ప్రేమని పరీక్షించుకొనే సన్నివేశంలో...]]
ఆర్య లో ఆరు పాటలు ఉన్నాయి
*''యూ రాక్ మై వర్ల్డ్ (You Rock My World)'' - [[షాన్]]

*''నువ్వుంటే'' - [[సాగర్]]

*''ఓ మై బ్రదరు, చెబుతా వినరో'' - [[రవి వర్మా]]

*''థకథిమితోం'' - [[టిప్పు]]

*నా ప్రేమను కోపంగానో, నా ప్రేమను ద్వేషంగానో

నా ప్రేమను శాపంగానో, చెలియా ఫీల్ మై లవ్

నా ప్రేమను భారంగానో, నా ప్రేమను దూరంగానో

నా ప్రేమను నేరంగానో, సఖియా ఫీల్ మై లవ్

నా ప్రేమను మౌనంగానో, నా ప్రేమను హీనంగానో
నా ప్రేమను శూన్యంగానో, కాదో లేదో ఏదో గాని ఫీల్ మై లవ్<ref>[[http://te.wikisource.org/wiki/%E0%B0%A8%E0%B0%BE_%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B1%87%E0%B0%AE%E0%B0%A8%E0%B1%81]]</ref> - [[కే కే]]

*''అ అంటే అమలాపురం , ఆ అంటే ఆహాపురం'' - మాలతి మరియు రంజిత్

నా ప్రేమను శూన్యంగానో, కాదో లేదో ఏదో గాని ఫీల్ మై లవ్<ref>[[http://te.wikisource.org/wiki/%E0%B0%A8%E0%B0%BE_%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B1%87%E0%B0%AE%E0%B0%A8%E0%B1%81]]</ref> - [[కే కే]]
*''అ అంటే అమలాపురం , ఆ అంటే ఆహాపురం'' - మాలతి మరియు రంజిత్

==విశేషాలు==
* ఈ చిత్రం మలయాళం లోకి [[ఆర్య (మలయాళం సినిమా)]] గా అనువదించబడినది. కేరళ లో కూడా ఈ చిత్రం భారీ విజయాన్ని చవి చూసింది.
* ''ఆ అంటే అమలాపురం , ఆ అంటే ఆహాపురం'' గీతం ఉత్తర భారత దేశీయులు చాలా మంది ఇష్టపడతారు.
* ఈ చిత్రం లో మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన చాలా అంశాలు వినోదాత్మకంగా చిత్రీకరించబడ్డాయి.

==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ఆర్య_(సినిమా)" నుండి వెలికితీశారు