ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎తారాగణం: పైపింగు
చి సవరణ, replaced: → (60), → (3) using AWB
పంక్తి 1:
{{Infobox film
| name = ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం
| image =
| imdb_id =
| writer = పూరీ జగన్నాధ్ <small>(కథ)</small><br>పూరీ జగన్నాధ్ <small>(screenplay)</small><br>పూరీ జగన్నాధ్ <small>(సంభాషణలు)</small>
| starring = [[రవితేజ (నటుడు)]]<br>[[తనూరాయ్]]<br>సమ్రిన్
| director = [[పూరీ జగన్నాధ్]]
| producer = కె. వేణుగోపాల రెడ్డి
| distributor =
| released = 14 సెప్టెంబర్ 2001
| runtime =
| country = [[భారత్]]
| cinematography = దత్తు. కె
| editing = [[మార్తాండ్ కె. వెంకటేష్]]
| language = [[తెలుగు]]
| music = '''[[చక్రి]]'''
| awards =
| budget =
}}
'''ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం ''' 2001 లో విడుదలై ఘనవిజయం సాధించిన సినిమా<ref>http://www.idlebrain.com/movie/archive/mr-iss.html</ref><ref>http://entertainment.oneindia.in/telugu/movies/itlu-sravani-subramanyam/cast-crew.html</ref>. దివంగత సంగీతదర్శకుడు [[చక్రి]] స్వరపరిచిన ఇందులోని పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి. ఈ చిత్రానికి కర్త, కర్మ , క్రియ మొత్తం దర్శకుడు పూరీ జగన్నాధే. అత్యంత తక్కువ ఖర్చుతో నిర్మితమైన ఈ చిత్రం ఘన విజయం సాధించి పూరీ తో బాటు కథానాయకుడు [[రవితేజ (నటుడు)|రవితేజ]] , నాయిక [[తనూ రాయ్]] మరియు సంగీత దర్శకుడు [[చక్రి]] కి సినీ రంగంలో పునర్జన్మ నిచ్చింది.
పంక్తి 38:
*[[ఉత్తేజ్]]
{{colend}}
 
==సాంకేతికవర్గం==
*కథ - [[పూరీ జగన్నాధ్]]
Line 44 ⟶ 43:
*దర్శకత్వం - [[పూరీ జగన్నాధ్]]
*సంగీతం - [[చక్రి]]
 
==సంగీతం==
'''[[చక్రి]] ''' స్వరపరిచిన అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా '''[https://www.youtube.com/watch?v=4_HTL1yQLA4 మల్లి కూయవే గువ్వా .. మోగిన అందెల మువ్వా] ''' పాట ఇప్పటికీ శ్రోతల ఆదరణ పొంతుదున్నది. ఈ పాటను ఆలపించిన గాయని [[కౌసల్య (గాయని)|కౌసల్య]] ఈ సినిమా తర్వాత అనేక అవకాశాలను అందిపుచ్చుకున్నది.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==బయటి లంకెలు==
* {{IMDb title|1606253|ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం - [[ఇంటర్నెట్ మూవీ డేటాబేస్]] లో }}
 
[[వర్గం:2001 తెలుగు సినిమాలు]]