ఊరికిచ్చిన మాట: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి సవరణ, replaced: → (2) using AWB
పంక్తి 2:
name = ఊరికిచ్చిన మాట |
image = Ooriki Ichina Maata.JPG |
director = [[ బాలయ్య]]|
year = 1981|
language = తెలుగు|
production_company = [[శ్రీ శరత్ ఆర్ట్స్ ]]|
music = [[ఎం.ఎస్. విశ్వనాధన్]]|
starring = [[చిరంజీవి]],<br>[[సుధాకర్ ]],<br>[[మాధవి]]|
}}
 
==సంక్షిప్త చిత్రకథ==
చిరంజీవి మరియు సుధాకర్ లు అన్నదమ్ములు. వారుండే పల్లెటూరికి వైద్య సదుపాయం లేదు. తమ్ముడు డాక్టరు చదువుకు చిరంజీవి తన వూరి జనం వద్ద సహాయం తీసుకుంటాడు. తన తమ్ముడు చదువు పూర్తైనాక వారికి వైద్యసేవలు చేస్తాడని మాటిస్తాడు. పట్నం మోజులో, పల్లెటూరికి తిరిగి రావడానికి తమ్ముడు మొదట నిరాకరించినప్పుడు, నిరాశకి లోనైనా, తమ్ముడిలో పరివర్తన తీసుకురావడం స్థూలంగా కథా విషయం.
"https://te.wikipedia.org/wiki/ఊరికిచ్చిన_మాట" నుండి వెలికితీశారు