ఊహలు గుసగుసలాడే: కూర్పుల మధ్య తేడాలు

73 బైట్లను తీసేసారు ,  7 సంవత్సరాల క్రితం
చి
సవరణ, replaced: పెళ్లి → పెళ్ళి (3), → (71), → (3) using AWB
చి (సవరణ, replaced: పెళ్లి → పెళ్ళి (3), → (71), → (3) using AWB)
{{Infobox film
| name = ఊహలు గుసగుసలాడే
| image =
| writer = [[అవసరాల శ్రీనివాస్]]
| starring = [[m:en:Naga Shourya|నాగ శౌర్య]],<br> [[m:en:Rashi Khanna|రాశి ఖన్నా]],<br> [[అవసరాల శ్రీనివాస్]]
| director = [[అవసరాల శ్రీనివాస్]]
| cinematography = [[m:en:Venkat C. Dileep|సి. దిలీప్ వెంకట్]]
| producer = [[m:en:Korrapati Ranganatha Sai|సాయి కొర్రపాటి]],<br>రజని కొర్రపాటి
| editing = [[m:en:Kiran Ganti|కిరణ్ గంటి]]
| studio = [[m:en:Vaaraahi Chalana Chitram|వారాహి చలనచిత్రం]]
| country = [[భారత్]]
| released = జూన్ 20, 2014
| runtime =
| language = [[తెలుగు]]
| music = [[కళ్యాణీ మాలిక్]]
| budget =
| gross =
}}
'''ఊహలు గుసగుసలాడే ''' 2014 జూన్ 20న విడుదలైన తెలుగు సినిమా.టాలీవుడ్ నటుడిగా సుపరిచితమైన శ్రీనివాస్ అవసరాల దర్శకుడిగా అవతారమెత్తి 'ఊహలు గుసగుసలాడే' చిత్రాన్ని రూపొందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ 'వారాహి చలన చిత్రం' బ్యానర్ పై రూపొందించిన ఈ చిత్రం 2014 జూన్ 20 తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
==కథ==
టెలీ మార్కెటింగ్ యాడ్స్ కు యాంకర్ గా పనిచేసే ఎన్ వెంకటేశ్వరరావు అలియాస్ వెంకీ (నాగ శౌర్య) టెలివిజన్ న్యూస్ రీడర్ గా కావాలనే ఆశయంతో ఉంటాడు. అయితే తన బాస్ ఉదయ్ ([[అవసరాల శ్రీనివాస్]]) ప్రవర్తనతో టీవీ న్యూస్ రీడర్ కాలేకపోతాడు. అయితే పెళ్లిపెళ్ళి చూపుల్లో తనకు నచ్చిన ఓ అమ్మాయిని మెప్పించడానికి వెంకీ సహకరిస్తే టీవీ న్యూస్ రీడర్ ను చేస్తానని ఉదయ్ ఒప్పుకుంటాడు. కాని గతంలో తను ప్రేమించి.. విడిపోయిన శ్రీసాయి శిరీష ప్రభావతి (రాశి ఖన్నా) అలియాస్ ప్రభావతియే తన బాస్ పెళ్లిపెళ్ళి చూపుల్లో చూసిందని తెలుసుకుంటాడు. బాస్ ఇష్టపడిన తన ప్రేయసిని వెంకీ దక్కించుకున్నారా లేక ఉదయ్ పెళ్లిపెళ్ళి చేసుకున్నారా? వెంకీ, ప్రభావతి లు ఎందుకు విడిపోయారు? ఎన్నో ఉద్యోగాలు ఉన్నా.. వెంకీ టెలివిజన్ న్యూస్ రీడరే ఎందుకు కావాలనుకున్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే 'ఊహలు గుసగుసలాడే'.
 
==నటవర్గం==
*నాగశౌర్య
*రాశి ఖన్నా
*అవసరాల శ్రీనివాస్
 
==సాంకేతికవర్గం==
*నిర్మాత: రజని కొర్రపాటి
*ఫోటోగ్రఫి: వెంకట్ సి. దిలీప్
*కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: [[అవసరాల శ్రీనివాస్]]
==బయటి లంకెలు==
 
==బయటి లంకెలు==
[[వర్గం:2014 తెలుగు సినిమాలు]]
2,16,613

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1451813" నుండి వెలికితీశారు