ఒక రోజు రాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి సవరణ, replaced: → using AWB
పంక్తి 10:
}}
జ్యోతి సిన్హా బరోడ్కర్‌ దర్శకత్వంలో ఒకరోజు రాజు చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో [[జంధ్యాల గౌరీనాథశాస్త్రి]], [[ఆవేటి పూర్ణిమ|పూర్ణిమ]] ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రానికి కొన్ని పాటలు [[ఆదుర్తి సుబ్బారావు]] వ్రాశాడు. ఇది భారత్‌ పతాకాన సర్కస్‌ అనే చిత్రంతో కూడి నిర్మితమై విడుదలయింది.<ref>[http://www.prabhanews.com/cinespecial/article-192931 నిశిత పరిశీలనతోనే ప్రతిభ గుర్తించిన దర్శక నిర్మాతలు - ఆంధ్రప్రభ మార్చి 3, 2011]</ref>
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ఒక_రోజు_రాజు" నుండి వెలికితీశారు