ఒక లైలా కోసం: కూర్పుల మధ్య తేడాలు

చి సవరణ, replaced: పెళ్లి → పెళ్ళి (3), → (4) using AWB
పంక్తి 22:
'''ఒక లైలా కోసం ''' 2014 అక్టోబర్ 17న విడుదలైన తెలుగు చలన చిత్రం.
==కథ==
కార్తీక్‌ (నాగ చైతన్య) తొలి చూపులోనే నందన (పూజ) ప్రేమలో పడతాడు. అయితే కార్తీక్‌పై నందనకి మొదట్లోనే బ్యాడ్‌ ఇంప్రెషన్‌ పడుతుంది. అతడిని అపార్థం చేసుకుని ద్వేషం పెంచుకుంటుంది. నందనని ఎలాగైనా మెప్పించాలని ప్రయత్నాలు చేస్తుంటాడు కార్తీక్‌. ఈలోగా అనుకోకుండా ఇద్దరికీ పెళ్లిపెళ్ళి కుదురుస్తారు వారి పెద్దలు. కార్తీక్‌ అంటే ఇష్టం లేకపోయినా తన తండ్రిని బాధ పెట్టడం ఇష్టం లేక నందన పెళ్లికిపెళ్ళికి ఓకే అంటుంది. మరి పెళ్లిపెళ్ళి జరిగేలోగా కార్తీక్‌ ఆమెకి తనపై ఉన్న ద్వేషాన్ని పోగొడతాడా అన్నదే మిగిలిన కథ <ref name="'Oka Laila Kosam' Review: Cute Love Story">http://www.greatandhra.com/movies/reviews/oka-laila-kosam-review-cute-love-story-60654.html</ref><ref name="Movie Review: OKA LAILA KOSAM (By Hapra)">http://english.tupaki.com/enews/view/Movie-Review--OKA-LAILA-KOSAM--By-Hapra-/77886</ref>.
 
==నటవర్గం==
*[[అక్కినేని నాగ చైతన్య]]<ref name="Naga Chaitanya: Oka Laila Kosam is a romcom">http://www.rediff.com/movies/report/naga-chaitanya-oka-laila-kosam-is-a-romcom-south/20141015.htm</ref>
Line 31 ⟶ 30:
*[[ఆలీ (నటుడు)]]
*[[ఆశిష్ విద్యార్థి]]
 
==సాంకేతికవర్గం==
*రచన - దర్శకత్వం - విజయ్ కుమార్ కొండా <ref name="Hope to beat 'Manam' with 'Oka Laila Kosam': Vijay Kumar Konda" />
Line 40 ⟶ 38:
==సంగీతం==
ఈ చిత్ర సంగీతం 2014 ఆగస్టు 17న్ విడుదలైనది<ref name="Oka Laila Kosam audio to be launched today">http://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/Oka-Laila-Kosam-audio-to-be-launched-today/articleshow/40340202.cms</ref><ref name="Oka Laila kosam Audio Launch @PVP Square Mall Vijayawada Naga Chaitanya Speech">https://www.youtube.com/watch?v=Z-uEyjqFPzY</ref>.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ఒక_లైలా_కోసం" నుండి వెలికితీశారు