కలియుగ రావణాసురుడు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి సవరణ, replaced: → using AWB
పంక్తి 1:
{{సినిమా|
name = కలియుగ రావణాసురుడు |
director = [[ బాపు ]]|
year = 1980|
language = తెలుగు|
production_company = [[రాజలక్ష్మీ సినీ ఎంటర్‌ప్రైజెస్ ]]|
music = [[కె.వి.మహదేవన్]]|
starring = [[రావుగోపాలరావు]],<br>[[మురళీమోహన్ ]],<br>[[శారద]]|
}}
ఇది 1980లో విడుదలైన ఒక తెలుగు చిత్రం.ముత్యాలముగ్గు చిత్రం లవకుశ కథ ను సాంఘీకరించి తీసినట్లుగానే, బాపు రమణ ద్వయం ,రావణుని చే సీతాపహరణాన్ని, సీతా రామ వియోగాన్ని, సాంఘికరూపంలో ఈ చిత్రంలో చూపారు. రావు గోపాలరావు రావణాసురుడు, మురళీమోహన్ రాముడు, శారద సీత, శ్రీధర్ ఆంజనేయుడు గా కనిస్తారు. కథ కు వస్తె రావుగోపాల రావు ఒక అటవీప్రాంతంలో భూస్వామిగా ఉండి, స్త్రీల బలత్కరిస్తూ, తన కిందివారికి జీవితభీమా చేయిస్తూ వారిని పులిరూపంలో హతమారుస్తూ భీమాసొమ్ము కాజేస్తుంటాడు. మురళీ మోహన్ భీమా కంపెనీ తరఫును వస్తాడు. అతని భార్య శారద. రావుగోపాలరావు ఆమె చూసి మోహించి బంధిస్తాడు. శ్రిధర్ ఆంజనేయుడిలా వారిని కలుపుతాడు."నల్లానల్లని కళ్ళు, నమోనమో హనుమంతా' మొదలైన పాటలున్నాయి.
"https://te.wikipedia.org/wiki/కలియుగ_రావణాసురుడు" నుండి వెలికితీశారు