కార్తీక దీపం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి సవరణ, replaced: → (9), → (4) using AWB
పంక్తి 9:
starring = [[శోభన్‌బాబు]],<br>[[శ్రీదేవి (నటి)|శ్రీదేవి]],<br>[[శారద]]|
}}
 
ఇది 1979లో విడుదలైన తెలుగు చిత్రం. శివాజీ గణేశన్ హీరో గా నటించిన తమిళ చిత్రం ఆధారంగా కొద్దిమార్పులతో డా.ప్రభాకరరెడ్డి రచనగా తెలుగులో నిర్మింపబడింది.
శోభన్ బాబు, శారద, శ్రీదేవిల చక్కని నటనతో, మంచిపాటలతో చిత్రం విజయవంతమయ్యింది.
 
==చిత్రకథ==
శోభన్ బాబు శారదల అన్యోన్యదాపత్యంలో శ్రీదేవి ఆగమనం, శారద, శ్రీదేవిల పరిచయం, స్నేహం తర్వాత ఆపార్ధం, శ్రీదేవి, శోభన్ ల ఫ్లాష్ బాక్, శ్రీదేవి మరణం మొదలైనవి చిత్రాంశాలు.
 
==నటవర్గం==
* [[శోభన్ బాబు]] ... శ్రీధరరావు మరియు రాజా
* [[శారద]] ... లక్ష్మి
* [[శ్రీదేవి]] ... రాధ
* [[సూర్యకాంతం]] ... లక్ష్మి తల్లి
* [[రాజబాబు]]
* [[అల్లు రామలింగయ్య]]
* [[గిరిజ]]
* [[రమాప్రభ]]
* [[మాడా]] ... పూజారి
 
==పాటలు==
# ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం (రచన: [[దేవులపల్లి కృష్ణశాస్త్రి]]; గాయకులు: పి.సుశీల, ఎస్.జానకి)