కురుక్షేత్రం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి సవరణ, replaced: → (3), → (11) using AWB
పంక్తి 1:
{{సినిమా |
 
name = కురుక్షేత్రం |
image = Kurukshetram.jpg |
 
director = [[కమలాకర కామేశ్వరరావు]]|
 
year = 1977|
 
language = తెలుగు |
 
production_company = [[మాధవీ పద్మాలయ కంబైన్స్]]|
 
music = [[ఎస్.రాజేశ్వరరావు]]|
starring = [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ ]],<br>[[ విజయనిర్మల]]|
 
starring = [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ ]],<br>[[ విజయనిర్మల]]|
 
}}
1977 జనవరి నెలలో సంక్రాంతి కానుకగా విడదలైన చిత్రం కురుక్షేత్రం.
== వివాదం ==
ఈ చిత్రానికి పోటిగా [[దాన వీర శూర కర్ణ]] చిత్రంతో పోటీగా నిర్మితమైనదని ప్రతీతి.
 
== చిత్ర సన్నివేశాలు ==
మహాభారత కథలోని సుభద్రాపరిణయం, రాజసూయం, మాయాజూదం, కౌరవపాండవ సంగ్రామం, పాండవ విజయం సన్నివేశాలతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది.
== విశేషాలు ==
సాంకేతికంగా ఎంతో ఉన్నతంగా రూపొందపడిందీ చిత్రం. కురక్షేత్ర సన్నివేశాల చిత్రీకరణ రాజస్ధాన్, అంబాలలో జరిపేరు.
 
దానవీరశూర కర్ణ సినిమా నాటకీయత, సంభాషణలు, ముఖ్యంగా నందమూరి తారక రామారావు నటనా కౌశలం ముందు ఈ చిత్రం వెలవెలపోయిందని చెప్పక తప్పదు. తెలుగునాట అంతంత మాత్రంగా నడిచిన ఈ సినిమాను హిందీలో డబ్ చేస్తే ఉత్తరాదిన విజయ దుంధుబి మ్రోగించింది.
 
== పాత్రలు - పాత్రధారులు==
* శ్రీ కృష్ణుడు - [[శోభన్ బాబు]]
* అర్జునుడు - [[కృష్ణ]]
* కర్ణుడు - [[కృష్ణంరాజు]]
Line 36 ⟶ 25:
* శకుని - [[నాగభూషణం]]
* అభిమన్యుడు - [[చంద్రమోహన్]]
* శిశుపాలుడు - [[మోహన్ బాబు]]
* సుభద్ర - [[విజయనిర్మల]]
* ద్రౌపది - [[జమున]]