ఖుషి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి సవరణ, replaced: → , → (12) using AWB
పంక్తి 9:
|director = [[ఎస్.జె.సూర్య]] |
|dialogues = [[రాజేంద్ర కుమార్]] |
|lyrics =
|producer = [[ఏ.ఎం.రత్నం]] |
|distributor =
పంక్తి 25:
|imdb_id = 0258490 |
}}
 
'''ఖుషి''' తెలుగు చిత్రానికి [[తమిళం]] లో అత్యంత విజయవంతమైన ''కుశి'' చిత్రం మూలం. దీనికి కూడా [[ఎస్. జే. సూర్య]] దర్శకుడు.
 
==కథ==
[[ఫైలు:khushibag.jpg|left|thumb|100px|"ఖుషీ బ్యాగ్" అంటే ఇదే!]]
 
[[కలకత్తా]] లోని ఒక ధనిక కుటుంబానికి చెందిన సిద్ధూ సిద్ధార్థ రాయ్,వావిలపల్లి శేఖర్ అనే వ్యక్తి పవన్ కల్యణ్ కి మంచి స్నేహితుడు. ఉన్నత విద్య కోసమై [[కెనడా]] బయలు దేరుతాడు. ఎయిర్ పోర్ట్ కి వెళ్ళే దారి లో రోడ్డు ప్రమాదానికి గురవుతాడు. విదేశీ విద్యావకాశం చేజారటం తో [[హైదరాబాదు]] లో నే [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]]లో చేరతాడు. [[కైకలూరు]] లోని ఉన్నత కుటుంబానికి చెందిన మధుమిత కి జరగవలసిన పెళ్ళిచూపుల్లో వరుడు తాను ప్రేమించిన అమ్మాయితో వెళ్ళిపోతున్నాని లేఖ రాయటంతో ఆ పెళ్ళి చూపులు రద్దు అవుతాయి. ఉన్నత విద్య అంటే ఎంతో ఇష్టపడే మధు కూడా అదే విశ్వవిద్యాలయం లో సిద్ధుకి పరిచయం అవుతుంది. వీరిరువురి స్నేహితులు ప్రేమికులు కావటం తో వారి ప్రేమ కి సాయపడటంలో సిద్ధూ, మధు ఒకరికొకరు దగ్గరవుతారు. మనసులో ఒకరి పై ఒకరికి ప్రేమ ఉన్నా దానిని ఒకరికొకరు వ్యక్తీకరించుకోని గంభీర స్వభావులు వీరిరువురు.
 
తన దూకుడు స్వభావం వలన సిద్ధూ మధు మనసులో స్థానం కోల్పోతాడు. మాటా మాటా పెరిగి తన లాంటి అమ్మాయిని పెళ్ళి చేసుకోవలసి వస్తే, తనకి ఆ పెళ్ళి ఇష్టం లేదని ఉత్తరం రాసి పారిపోతానన్న సిద్ధు మాటలకి నొచ్చుకొంటుంది మధు. మొండితనం తో మధు సిద్ధూ కి మరింత దూరం అవుతుంది. తాము స్నేహితులు కామని, తమ మధ్య ఎటువంటి సంబంధం లేదని ప్రేమ జంటని కలపటానికి మాత్రమే తాము ప్రయత్నిస్తున్నామని మాటి మాటికి సిధ్ధు కి గుర్తు చేస్తు ఉంటుంది మధు. ఇరువురి తోడ్పాటు తో ప్రేమ జంట ఏకం అవుతుంది.
 
విడదీసిన విధే సిద్ధూ, మధు లను ఎలా కలిపింది? సిద్ధూ, మధులు వారి వారి స్వభావాలని అధిగమించారా, లేదా? వివాహానంతరం సిద్ధూ, మధు లు జీవితాన్ని ఎలా గడపబోతారు?? అన్న ప్రశ్నలకు సమాధానమే చిత్రానికి శుభం కార్డు.
 
==ఈ చిత్రంలోని గీతాలు==
ఈ చిత్రంలోని అన్ని గీతాలు విశేష జనాదరణ పొందాయి.
 
{| class="wikitable"
|-
Line 83 ⟶ 76:
| [[హరిణి]], [[శ్రీనివాస్]]
|}
 
==సంభాషణలు==
[[ఫైలు:Premageema.jpg|right|thumb|మధుతో వితండవాదం చేస్తూ]]
* నన్ను చూడు, ప్రేమా గీమా లాంటి తొక్కలో సెంటిమెంట్లు పెట్టుకోలేదు, అందుకే, ఎంత ఆనందంగా ఉన్నానో
* లోకంలో ఎవడో ఒకడు దమ్ము కొట్టాడని మందు తాగాడని నేనెందుకు బాధ పడాలి?
* సిద్ధు: మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగితే ఇన్ని కష్టాలెందుకు?</br>
మధు: ఇన్ని కష్టాలంటే?</br />
సిద్ధు: ఇన్ని కష్టాలంటే ఇన్ని కష్టాలే!
 
==విశేషాలు==
[[ఫైలు:rylbngltgr.jpg|right|thumb|100px|"రాయల్ బెంగాల్ టైగర్" సిద్ధూ సిద్ధార్థ్ రాయ్]]
 
* తమిళ మూలంలో నాయికానాయకుల పాత్రల తీవ్రత, ప్రాముఖ్యాలు సమానంగా ఉంటాయి. కానీ తెలుగు లో నాయకుడి పాత్రే పై చేయి.
* [[కే కే]] తో మణి శర్మ పాడించిన పూర్తి నిడివి హిందీ గీతం ''యే మేరా జహాన్'' తెలుగు చిత్ర రంగం లో నే మొట్టమొదటి ప్రయోగం.
Line 105 ⟶ 95:
* ఈ చిత్రానికి కాస్ట్యూం లను [[రేణు దేశాయ్]] రూపొందించింది.
* తమిళ చిత్రంలోని చాలా గీతాలు [[జూనియర్ ఎన్.టి.ఆర్]] నటించిన [[నాగ]] చిత్రంలో అనువదించారు.
 
==చెప్పుడు కబుర్లు==
[[ఫైలు:jaanapadam.jpg|right|thumb|100px|"గజ్జ ఘల్లు మన్నాది రో" పాటలో జానపద ఆహార్యంలో]]
తెలుగులో చిత్రానికి దర్శకత్వం పవన్ కళ్యాణ్ అని, పేరుకు మాత్రం ఎస్. జే. సూర్య అనీ వినికిడి. పవన్ పూర్వపు చిత్రాలలో నటనతో పోలిస్తే ఈ చిత్రం లో తను చాలా స్వతంత్ర్యం గా పరిపక్వతతో నటించటం గమనిస్తే అది నిజమే కాబోలు అనిపిస్తుంది.
 
==కొసమెరుపు==
విడుదలకు ముందు చాలాకాలం ఈ చిత్రం పేరు [[చెప్పాలని ఉంది]]. మొదట [[అమీషా పటేల్]] ను నాయికగా అనుకున్నారు.
"https://te.wikipedia.org/wiki/ఖుషి" నుండి వెలికితీశారు