గొల్లభామ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి సవరణ, replaced: → (3) using AWB
పంక్తి 16:
}}
మీర్జాపురం రాజా శ్రీ శోభనాచల పిక్చర్స్ పతాకంపై సి. పుల్లయ్య దర్శకత్వంలో 'గొల్లభామ' చిత్రాన్ని నిర్మించారు. కృష్ణవేణి, ఈలపాట రఘురామయ్య ఈ చిత్రంలోని ముఖ్య పాత్రధారులు. దాసరి కోటిరత్నం, లీలాబాయి, సుందరమ్మ, గంగారత్నం, రామిరెడ్డి, వెల్లంకి, తీగల, రేలంగి, ఎ.వి.సుబ్బారావు, కోటేశ్వరరావు, మల్లికార్జునరావు, కె.వి.సుబ్బారావు, రామమూర్తి మిగతా పాత్రలు పోషించారు.<ref>[http://www.prabhanews.com/cinespecial/article-208917 1948లోనే తెలుగు చిత్రాల నిర్మాణం తడిసి మోపడు - ఆంధ్రప్రభ మే 4, 2011]</ref>
 
సంగీతం ఎస్‌.బి.దినకర్‌ రావు, ఛాయాగ్రహణం కొట్నిస్‌, కళ శర్మ, ప్రొడక్షన్‌ బి.ఎ.సుబ్బారావు నిర్వహించారు. ఇది [[అంజలీదేవి]] తొలిచిత్రం
 
==బయటి లింకులు==
* [http://www.cscsarchive.org:8081/MediaArchive/art.nsf/94ff8a4a35a9b8876525698d002642a9/da85cfcc393c295665256eed003f9807/$FILE/Te220692.pdf రూపవాణిలో ఈ సినిమా సమీక్ష]
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/గొల్లభామ_(సినిమా)" నుండి వెలికితీశారు