గ్రహణం (2005 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి సవరణ, replaced: → (5) using AWB
పంక్తి 8:
imdb_id = 0472620|
}}
 
'''గ్రహణం''' అనేది [[ఇంద్రగంటి మోహన కృష్ణ]] దర్శకత్వం వహించిన తొలి [[తెలుగు సినిమా]]. ఈ సినిమా [[గుడిపాటి వెంకట చలం]] యొక్క నవల ఆధారంగా నిర్మించబడింది. ఈ సినిమాకు 2005 జాతీయ సినిమా పురస్కారాలలో దర్శకుడి ఉత్తమ తొలి సినిమా అవార్డు వచ్చింది.
 
 
== తారాగణం ==
* నారాయణ స్వామిగా [[తనికెళ్ళ భరణి]]
* శారదాంబగా [[జయలలిత (నటి)|జయలలిత]]
 
 
== అవార్డులు ==
'''జాతీయ సినిమా పురస్కారాలు - 2005'''
* దర్శకుడి ఉత్తమ తొలి సినిమా ఇందిరాగాంధీ అవార్డు - [[ఇంద్రగంటి మోహన కృష్ణ]]
 
'''నంది పురస్కారాలు - 2005'''
* దర్శకుడి ఉత్తమ తొలి చిత్రం - ఇంద్రగంటి మోహన కృష్ణ
 
'''ఇతర పురస్కారాలు'''
* గొల్లపూడి శ్రీనివాస్ స్మారక పురస్కారం - ఇంద్రగంటి మోహన కృష్ణ - 2006
"https://te.wikipedia.org/wiki/గ్రహణం_(2005_సినిమా)" నుండి వెలికితీశారు