చంటబ్బాయి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి సవరణ, replaced: → (4), → (12) using AWB
పంక్తి 1:
{{సినిమా|
name = చంటబ్బాయి |
director = [[ జంధ్యాల ]]|
image = TeluguFilm Chantabbai 1986.jpg|
year = 1986|
language = తెలుగు|
producer = భీమవరపు బుచ్చిరెడ్డి|
production_company = [[జ్యోతి ఆర్ట్ పిక్చర్స్ ]]|
music = [[చక్రవర్తి]]|
starring = [[చిరంజీవి]] (పాండు ఉరఫ్ జేమ్స్ పాండ్),
[[సుహాసిని ]] (జ్వాల),
[[సుత్తివేలు]],
[[ముచ్చెర్ల అరుణ]] (డా. నిశ్చల),
[[అల్లు అరవింద్]],
[[చంద్రమోహన్]],
[[రావి కొండలరావు]] (పాండుకి బాస్),
[[భీమరాజు]] (ఇనస్పెక్టర్ సౌమిత్రి) ,
[[అల్లు రామలింగయ్య]] (డ్రిల్ మాస్టర్ - జ్వాల తండ్రి) ,
[[సాక్షి రంగారావు]],
[[శ్రీలక్ష్మి]] (వాగ్దేవి, కవయిత్రి),
[[పొట్టి ప్రసాద్]] (ఎడిటర్) ,
[[విశ్వనాథమ్]] (థమ్) |
story = [[మల్లాది వెంకటకృష్ణమూర్తి]] (చంటబ్బాయి నవల)
|screenplay = జంధ్యాల
|lyrics = [[వేటూరి సుందరరామమూర్తి]]
|music = [[చక్రవర్తి]]
|playback_singer = [[ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం]],
[[పి. సుశీల]]|

'''చంటబ్బాయి''', 1986లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. ఇందులో చిరంజీవి కంగారు టైపు అయిన, ఇంకా గుర్తింపు పొందని ఒక ప్రైవేటు డిటెక్టివ్‌గా నటించాడు. సినిమాలో హీరోయజమ్ కంటే హాస్యానికి ప్రాధాన్యతనిచ్చారు. Peter Sellers వ్రాసిన "A shot in the dark" అనే కామెడి నవల ఈ కథకు మూలం.

==కథ==
పాండురంగారావు ఉరఫ్ "పాండు .. జేమ్స్ పాండ్" కాస్త అయోమయం టైపు చిన్నకారు ప్రైవేటు డిటెక్టివ్. జ్వాల (సుహాసిని) అమే అమ్మాయి ఒక హత్యానేరంలో ఇరుక్కుంటే ఆ కేసు పరిష్కరించే బాధ్యత అతనిమీద పడుతుంది. తన పనిలో పనిగా ఆమెను ఇంప్రెస్ చేసేందుకు కూడా ప్రయత్నిస్తుంటాడు. ఆ ప్రయత్నంలో తన డిటెక్టివ్ ఏజెన్సీ బాస్ (రావికొండలరావు) ఈ హత్య చేశాడని ఋజువు చేస్తాడు.
ఈ కేసు విజయాన్ని చూసిన జ్వాల స్నేహితురాలు డా.నిశ్చల (ముచ్చెర్ల అరుణ) పాండుకు మరొకకేసు అప్పగిస్తుంది. తన తండ్రి (జగ్గయ్య)కు వివాహానికి పూర్వమే పుట్టి, ఎక్కడున్నాడో తెలియని తన సోదరుడు (చంటబ్బాయి)ని వెతికి పట్టుకోవడమే ఆ కేసు లక్ష్యం. ఆ కేసు పరిశోధనలో భాగంగా ఒక యువకుడిని (చంద్రమోహన్) చంటబ్బాయిగా ప్రవేశపెడతాడు పాండు. తరువాత అసలు చంటబ్బాయిని కనుక్కోవడమే ఈ సినిమా కథాంశం.

==తారాగణం==
*[[చిరంజీవి]] ....పాండు
Line 35 ⟶ 31:
*[[అల్లు రామలింగయ్య]].........డ్రిల్ మాస్టర్ (జ్వాల తండ్రి)
*[[సాక్షి రంగారావు]]..
*[[శ్రీలక్ష్మి]]
*[[సుధాకర్]]
*[[సుత్తి వీరభద్రరావు]]..........బట్లర్
*[[సుత్తి వేలు]] .... గణపతి
*[[పొట్టి ప్రసాద్]]......ఎడిటర్
*[[విశ్వనాధమ్]] .... థమ్

==సాంకేతిక వర్గం==
* దర్శకుడు, స్క్రీన్‌ప్లే, డైలాగులు : [[జంధ్యాల]]
*కథ: [[మల్లాది వెంకటకృష్ణమూర్తి]] నవల "చంటబ్బాయి"
* నిర్మాత: [[భీమవరపు బుచ్చిరెడ్డి]]
*సంగీతం: [[కె.చక్రవర్తి]]
*పాటలు: [[వేటూరి]]
*వేపధ్య గానం: [[ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం]] & [[పి. సుశీల]]

* నిర్మాణ సంస్థ: జ్యోతి ఆర్ట్ పిక్చర్స్

==సంభాషణలు==
* చిరంజీవి: మీరు నిన్నొస్తానని రాలేదేమండీ?

సుత్తివేలు: మీరొస్తారని అయ్యగారు పాపం నిన్న సూటు వేసుకున్నారండీ!

చిరంజీవి: మళ్ళీ ఎప్పుడొస్తారండీ?

సుత్తివేలు: చెప్పండమ్మా, మళ్ళీ ఆ రోజు సూటు వేస్కొంటారు.

* చిరంజీవి: మీరు సాంబారులో ములక్కాడలు చిన్నగా తరిగి వేస్తారా? లేక పొడుగ్గా తరిగి వేస్తారా?

ఇన్స్ పెక్టరు: మిస్టర్ పాండు, మీరు కేసును ప్రక్కదోవ పట్టిస్తున్నారు.

* చిరంజీవి: మీరు సాంబారులో ములక్కాడలు చిన్నగా తరిగి వేస్తారా? లేక పొడుగ్గా తరిగి వేస్తారా?

చిరంజీవి: సౌమిత్రీ, నేను క్లయింటుని నీలా భయ పెట్ట దలచుకోలేదు. మెల్ల మెల్లగా కేసు లోకి దించుతాను.

ఇన్స్ పెక్టరు: మిస్టర్ పాండు, మీరు కేసును ప్రక్కదోవ పట్టిస్తున్నారు.

చిరంజీవి: సౌమిత్రీ, నేను క్లయింటుని నీలా భయ పెట్ట దలచుకోలేదు. మెల్ల మెల్లగా కేసు లోకి దించుతాను.

==విశేషాలు==
* [[అల్లు అరవింద్]] ఒక చిన్న పాత్రలో నటించాడు.
Line 70 ⟶ 61:
* కవయిత్రిగా [[శ్రీలక్ష్మి]] '''నేను కవిని కాదన్న వాడిని కాలితో తంతాను''' అన్నప్పుడు, '''అరటి పండు లంబా లంబా''', '''బంగాళా భౌ భౌ''' వంటకాలు అచ్చు వేయమన్నప్పుడు ఆ పత్రికా సంపాదకుడు గురయ్యే భావోద్వేగాలకి నవ్వు ఆగదు.
* ఆసాంతం కడుపుబ్బ నవ్వించిన పాండు, చివరన చంటబ్బాయ్ గా తన దయనీయ బాల్యాన్ని గుర్తుచేసుకొని కంటి నిండా తడి పెట్టించటం.

==పాటలు==
* ఉత్తరాన లేవన్నది ధృవ నక్షత్రం, దక్షిణాన లేవన్నది మలయమారుతం
* హరిలో రంగ హరి
* అట్లాంటి ఇట్లాంటి హీరోను కాను నేను

==బయటి లింకులు==
* {{imdb title|id=0245829|title=Chantabbai}}
"https://te.wikipedia.org/wiki/చంటబ్బాయి" నుండి వెలికితీశారు