చంద్రహాస (1941 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి సవరణ, replaced: → (2) using AWB
పంక్తి 10:
}}
వాణీ పిక్చర్స్‌ పతాకాన 'చంద్రహాస' చిత్రం ఎం.ఎల్‌.రంగయ్య దర్శకత్వంలో రూపొందింది. సూర్యకుమారి, జి.ఎన్‌.స్వామి ముఖ్య పాత్రధారులు.<ref>[http://www.prabhanews.com/cinespecial/article-141404 ఊపందుకున్న సాంఘిక చిత్రాల నిర్మాణం - ఆంధ్రప్రభ సెప్టెంబరు 2, 2010]</ref>
 
==కథ==
మహామంత్రి కావడంతో తృప్తిలేని కుంతల రాజ్యపు మహామంత్రి కుంభీనసుడు రాజకుటుంబాన్ని నాశనం చేసి తన కొడుకును చక్రవర్తిని చేయదలంచి నడిపిన కథ అంతా తన కూతురు విషయ కంటి కాటుక రేఖా ప్రయోగంతో తలక్రిందులై చంద్రహాసునికే రాజ్యం దక్కుతుంది. మేనల్లుడికి తనకూతుర్నిచ్చుకొని కండ్లారా చూద్దామనుకొన్న మహారాజు మనోరథాన్ని మంటగలపడానికి మహామంత్రి కుట్రపన్నుతాడు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/చంద్రహాస_(1941_సినిమా)" నుండి వెలికితీశారు