చిత్రం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి సవరణ, replaced: పెళ్లి → పెళ్ళి, → (12), → (6) using AWB
పంక్తి 2:
{{సినిమా|
name = చిత్రం |
image = TeluguFilm Chitram.jpg|
imdb_id = |
director = [[తేజ]]|
year = 2000|
language = తెలుగు|
production_company = [[ఉషాకిరణ్ మూవీస్ ]]|
music = [[ఆర్.పి. పట్నాయక్]]|
starring = [[ఉదయ కిరణ్]],<br>[[రీమా సేన్]],<br>[[తనికెళ్ళ భరణి]] |
writer = [[తేజ]] |
producer = [[రామోజీరావు]] |
cinematography = [[రసూల్]] |
editing = [[శంకర్]] |
lyrics = [[కులశేఖర్]]|
released = [[మే 25]], [[2000]] |
}}
 
'''చిత్రం''', 2000లో నిడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. అతి తక్కువ బడ్జెట్‌తో, అధికంగా క్రొత్తవారితో నిర్మింపబడిన ఈ కాలేజీ పిల్లల ప్రేమ ఇతివృత్తంగా సాగుతుంది. ఈ సినిమాతో తేజ, ఉదయకిరణ్ వంటివారు తెలుగు చిత్రరంగానికి పరిచయమయ్యారు.
 
==చిత్ర కథ==
రమణ (ఉదయ్ కిరణ్)ది ఒక మధ్య తరగతి కుటుంబం. రమణకు సంగీతమంటే ఆసక్తి. కాలేజీలో కొంతమంది స్నేహితులతో కలిసి ఒక బృందంగా సాధన చేస్తుంటాడు. తల్లితండ్రులు ఒక ప్రమాదంలో మరణించగా జానకి (రీమా సేన్) మరియు ఆమె ఆక్క అమెరికానుండి తిరిగి వచ్చి రమణ చదువుతున్న కాలేజీలో చేరతారు. సంగీతం పట్ల ఆసక్తి ఉన్న జానకి, రమణలు ఇద్దరూ ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులవుతారు. జానకి గర్భవతి అవుతుంది. ఆధునిక యువతి అయిన జానకి గర్భం తొలగించటానికి ఒప్పుకోక పోవటంతో ఇబ్బందికరమైన పరిస్తితులలో ఇంకా కాలేజీలో చదువుతుండగానే అప్పటికప్పుడే పెళ్లిపెళ్ళి చేసుకోవలసి వస్తుంది. ఇద్దరూ పెళ్ళి చేసుకొని ఒకింట్లో నివశిస్తుంటారు. పిల్లవాడిని పెంచుకుంటూ పరీక్షలకు చదువుకొంటూ ఉంటారు. కుటుంబ పోషణకు సంపాదించడానికి రమణ నానా ఇబ్బందులూ పడుతుంటాడు. మధ్యలో జానకిపై విసుక్కుటుంటాడు. రమణకు బిడ్డను అప్పగించి జానకి వెళ్ళిపోతుంది. ఇలా సాగుతుంది కథ.
 
రమణ (ఉదయ్ కిరణ్)ది ఒక మధ్య తరగతి కుటుంబం. రమణకు సంగీతమంటే ఆసక్తి. కాలేజీలో కొంతమంది స్నేహితులతో కలిసి ఒక బృందంగా సాధన చేస్తుంటాడు. తల్లితండ్రులు ఒక ప్రమాదంలో మరణించగా జానకి (రీమా సేన్) మరియు ఆమె ఆక్క అమెరికానుండి తిరిగి వచ్చి రమణ చదువుతున్న కాలేజీలో చేరతారు. సంగీతం పట్ల ఆసక్తి ఉన్న జానకి, రమణలు ఇద్దరూ ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులవుతారు. జానకి గర్భవతి అవుతుంది. ఆధునిక యువతి అయిన జానకి గర్భం తొలగించటానికి ఒప్పుకోక పోవటంతో ఇబ్బందికరమైన పరిస్తితులలో ఇంకా కాలేజీలో చదువుతుండగానే అప్పటికప్పుడే పెళ్లి చేసుకోవలసి వస్తుంది. ఇద్దరూ పెళ్ళి చేసుకొని ఒకింట్లో నివశిస్తుంటారు. పిల్లవాడిని పెంచుకుంటూ పరీక్షలకు చదువుకొంటూ ఉంటారు. కుటుంబ పోషణకు సంపాదించడానికి రమణ నానా ఇబ్బందులూ పడుతుంటాడు. మధ్యలో జానకిపై విసుక్కుటుంటాడు. రమణకు బిడ్డను అప్పగించి జానకి వెళ్ళిపోతుంది. ఇలా సాగుతుంది కథ.
 
 
==పాటలు==
Line 32 ⟶ 28:
* ఊహల పల్లకిలో- ఉషా, నిఖిల్
* కుక్క కావాలి - నిఖిల్, సందీప్, రవివర్మ, గాయత్రి, ఉత్తేజ్, చేతన, తేజ, రమణ, ఆర్.పి. పట్నాయక్
 
==విశేషాలు==
 
==బయటి లింకులు==
*[http://www.idlebrain.com/movie/archive/mr-chitram.html Idlebrain Review]
"https://te.wikipedia.org/wiki/చిత్రం_(సినిమా)" నుండి వెలికితీశారు