చెన్నకేశవరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి సవరణ, replaced: → , → (3) using AWB
పంక్తి 1:
{{సినిమా|
name = చెన్నకేశవరెడ్డి |
image =TeluguFilmDVD ChennaKesavaReddy.jpg |
director = [[వి.వి.వినాయక్]]|
పంక్తి 11:
starring = [[నందమూరి బాలకృష్ణ]]<br>[[టాబు]]<br />[[శ్రియా]]<br />[[జయప్రకాశ్ రెడ్డి]]<br />[[దేవయాని (నటి)]]|
}}
 
'''చెన్నకేశవరెడ్డి''', 2002లో విడుదలైన ఒక [[తెలుగు సినిమా]]. రాయలసీమ ఫ్యాక్షన్ వేపధ్యంలో ఆ సమయంలో వెలువడిన అనేక చిత్రాల పరంపరలో ఇది కూడా ఒకటి. ఇందులో నందమూరి బాలకృష్ణ "చెన్నకేశవరెడ్డి" అనే స్థానిక నాయకుడిగాను, అతని కొడుకైన పోలీస్ ఇనస్పెక్టర్ గాను రెండు పాత్రలు పోషించాడు.
 
చెన్నకేశవరెడ్డి స్థానికంగా పలుకుబడి కలిగిన ఒక నాయకుడు. అతని ప్రత్యర్ధులు అతనిని ఒక కేసులో ఇరికించి విచారణ కానీయకుండా మెలికపెట్టి సంవత్సరాల తరబడి తీహార్ జైలులో ఉండేలా చేస్తారు. అతని శ్రేయోభిలాషులు అతని కొడుకును రాయలసీమకు దూరంగా పెంచుతారు. తరువాత చెన్నకేశవరెడ్డి జైలునుండి విడుదలై తిరిగి తన ఇలాకాపై ఆధిపత్యం చెలాయించడం, అతనిని అదుపులో ఉంచడానికి అతని కొడుకునే ప్రభుత్వం అక్కడ నియమించడం ఈ చిత్రంలో క్లైమాక్సుకు దారి తీస్తాయి.
 
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/చెన్నకేశవరెడ్డి" నుండి వెలికితీశారు