ఛాలెంజ్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి →‎చిత్ర కథ: సవరణ, replaced: → (4) using AWB
పంక్తి 2:
==చిత్ర కథ==
గాంధీ అనే యువకుడు ( [[చిరంజీవి]] ) ఓ నిరుద్యోగి. ఒక రోజు పేపర్లో ఉద్యోగ ప్రకటన చూసి ఇంటర్వ్యూకు వెళ్తాడు. అక్కడ యజమాని రామ్ మోహన్ రావు ( [[రావు గోపాలరావు]] ) డబ్బు అహంకారంతో అతడిని అవమానిస్తాడు. దాంతో చిరంజీవి ఓ చాలెంజ్ చేస్తాడు. అది ఏంటంటే " ఐదు సంవత్సరాలలో 50 లక్షల రూపాయలు సంపాదించి చూపిస్తానని ".ఆ తరువాత చట్టబద్దంగా 50 లక్షల రూపాయలు సంపాదించి చూపెడతాడు. ఓ మనిషి తలుచుకుంటే ఏదయినా సాధించగలడు అని నిరూపిస్తాడు.
 
ఆ చాలెంజ్ నిలుపుకునే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయారు చిరంజీవి.ప్రతి నాయకుడి పాత్రలో రావు గోపాల రావు నటన మరచిపోలేం.
 
 
{{సినిమా|
Line 25 ⟶ 23:
art=[[భాస్కరరాజు]]|
}}
 
==పాటలు==
* మామా, ఈ తిప్పలు తప్పవు ఎప్పటికైనా
"https://te.wikipedia.org/wiki/ఛాలెంజ్" నుండి వెలికితీశారు