కుసుమ నూనె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
 
==చరిత్ర==
దక్షిణఆసియా కుసుమ మూలజన్మస్ధానం.చరిత్రముందు కాలం(pre historic)లోనే చీనా,ఇండియా,పెర్షియా,ఇజిప్టులలో కుసుమ పంట సాగులో వున్నట్లు తెలుస్తున్నది.మధ్య యుగంనాటికి ఇటలి,ఆతరువాత మిగతా ప్రాంతాలకు వ్యాప్తి చెందినది.4వేలనాటి పురాతన ఇజిప్తియన్ సమాధులలో కుసుమపూల అవషేశాలను పురాతత్వశాస్తవేత్తలు గుర్తించారు.కీ.పూ.1600 సం.నాటి ఇజిప్తిథియన్ 18వ రాజ వంశస్తుని సమాధిలో,మమ్మితోపాటు,విల్లిఆకులతో(willow leaves)వున్న కుసుమపూలు వున్నాయి.12వ రాజవంసస్తుని మమ్మికి చుట్టిన వస్త్ర్రంరంను కుసుమపూలరంగుతో అద్దకం చేసినట్లు గురించారు.ఇజిప్తియన్ చక్రవర్తి(pharaoh)'తుతన్‌ఖామున్‌(Tutankhamun)సమాధులో కుసుమపూల హారాలున్నాయి<ref>Sun Flower By Joseph.R.smith,page no>.2</ref><ref>http://books.google.co.in/books?id=G7c5xQwhtIAC&pg=PA2&lpg=PA2&dq=origin+of+safflower+plant+flowers&source=bl&ots=OLukdXcULp&sig=r9zJKwCRvpzZTlsdrQGFF7qy-yY&hl=en&sa=X&ei=lfFsUrG6BsaQrQeAt4DABg&ved=0CHAQ6AEwDQ#v=onepage&q=origin%20of%20safflower%20plant%20flowers&f=false</ref> .
 
=కుసుమ మొక్క=
"https://te.wikipedia.org/wiki/కుసుమ_నూనె" నుండి వెలికితీశారు