కుసుమ నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 64:
=ఉపయోగాలు=
 
కుసుమ నూనెను [[వంట నూనె]]గా ఎక్కువగా వినియోగిస్తారు. ఆ తరువాత సాలడులు, '''మార్గరినుల''' తయారిలో వాడెదరు. ఆలాగే సౌందర్యకారకాలలోసౌందర్య కారకాలలో వినియోగిస్తారు. కుసుమపూలను చైనాలో వనమూలిక ఒషదుల తయారిలో వాడుచున్నారు. కుసుమ పూలను హెర్బల్ టీ పౌడరులో వాడెదరు. హెర్బల్ [[టీ]] పేరుతో ఎండబెట్ట్టిన కుసుమపూల పొడిని, NARI (Nimbkar Agricultural Research institute, phalton, Maharastra) కొన్ని సంవత్సరాలుగా ట్రైల్-మార్కెటింగా విడుదల చేస్తున్నారు.
 
 
'''మార్గరిన్ (margarine)''': మార్గరిను అనేది వెన్న (Butter)కు ప్రత్యామ్నాయంగా తయారుచేసినది. దీనినే టేబుల్‌బట్టరుటేబుల్‌ బట్టరు అని అనికూడాకూడా అంటారు. మార్గరినులో 80% వరకు వనస్పతి (hydrogenated fat), 12-15% నీరు(తేమగా), మిగిలినది రిపైండ్‌నూనె. రిపైండ్‌నూనె ఒకటి, లేదా అంతకు ఎక్కువగాని వుండును. మార్గరిన్‌ను బేకరిఉత్పత్తులలోబేకరి ఉత్పత్తులలో, కేకులో తయారిలో వుపయోగిస్తారు.
 
'''మార్గరినుకుండవలసిన భౌతిక,రసాయనిక లక్షణాల పట్టిక'''
"https://te.wikipedia.org/wiki/కుసుమ_నూనె" నుండి వెలికితీశారు