ఆముదము నూనె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
===ఆముదపుమొక్క===
 
ఎక్కువగా ఏక వార్షికంగానే సాగు చేయుదురు.మొక్క చాలా ఏపుగా చురుకుగా పెరుగును.ఇది సతత హరితపత్రమొక్క. మొక్క2-5 మీ.ఎత్తుపెరుగును.కొమ్మలు కలిగి వుండును.మొక్కపెరిగినతరువాత మొక్క కాండంలోపలి భాగం గుల్లగా మారును.హస్తాకారంగా చీలికలున్న ఆకులు5-10 అంగుళా లుండును .పూలు పచ్చనిరంగుతోకూడిన పసుపురంగులో ఉండును.పూలు గుత్తులుగా పూయును<ref>{{citeweb|url=http://ntbg.org/plants/plant_details.php?plantid=11833|title=Ricinus communis|publisher=ntbg.org|date=|accessdate=2015-03-15}}</ref>. ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 12.5 లక్షలటన్నుల విత్తానాలు,5.5లక్షలటన్నుల ఆముదంనూనె ఉత్పత్తీగువున్నది.
 
''''ఆముదంను ఎక్కువగా సాగుచేయుచున్న దేశాలు''':
"https://te.wikipedia.org/wiki/ఆముదము_నూనె" నుండి వెలికితీశారు