మద్దుకూరి చంద్రశేఖరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''మద్దుకూరి చంద్రశేఖరరావు''' తెలుగు సాహిత్యానికి, జర్నలిజానికి మార్క్సిస్టు చూపునిచ్చిన దార్శనికుడు. ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమానికి బలమైన పునాదులు వేసినవాడు.
==జీవిత విశేషాలు==
ఇతడు [[కృష్ణాజిల్లా]], [[పెదపారుపూడి]] మండలం, [[వెంట్రప్రగడ]]లో గ్రామంలో [[1907]]లో జన్మించాడు.