"మద్దుకూరి చంద్రశేఖరరావు" కూర్పుల మధ్య తేడాలు

 
==పాత్రికేయజీవితం==
మద్దుకూరి చంద్రశేఖరరావు పాత్రికేయ జీవితం 1937లో కమ్యూనిస్టు పార్టీ ప్రారంభించిన పత్రిక [[నవశక్తి]] సంపాదకునిగా ప్రారంభమయ్యింది. పార్టీ రహస్యపత్రిక [[స్వతంత్ర భారత్‌]], 1942-45 మధ్య ప్రజాశక్తి వారపత్రి కకు, 1946నుంచి 1948 నిర్బంధ కాలంలో మూసివేసే వరకు [[ప్రజాశక్తి]] దినపత్రిక సంపాదకులుగా పనిచేశాడు. 1948లో అరెస్టు అయ్యాడు. 1952లో [[విశాలాంధ్ర]] దినపత్రిక ప్రారంభంలో ప్రధాన సంపాదకునిగా వ్యవహరించాడు. 1964నుంచి68 వరకు సంపాదక వర్గంలో ఒకనిగా ఉన్నాడు. [[ప్రగతి]] సచిత్రవారపత్రికకు 1969 నుండి 1974 వరకు ప్రధాన సంపాదకునిగా వ్యవహరించాడు. [[జయభారత్]], [[రెఢీ]] అనే రహస్య పత్రికలు ఇతడి నాయకత్వంలో నడిచాయి. ఇతని పత్రికారచన ఎంతో సులువుగా, సూటిగా, సరళంగా పల్లె ప్రజలను లక్ష్యంగా చేసుకొని సాగింది.
 
==రాజకీయజీవితం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1452598" నుండి వెలికితీశారు