వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/మార్చి 15, 2015 సమావేశం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 53:
* తిరుపతి పరిసర ప్రాంతాల్లో వికీ శిక్షణా శిబిరాలు మరియు వికీ ఉత్సవం కూడా నిర్వహిస్తే బాగుంటుందని చర్చించడం జరిగింది.
* మరో రెండు నెలల్లో తెలుగు వికీ శిక్షణకి సంబంధించిన వీడియోలు తయారుకావచ్చని [[వాడుకరి:రహ్మానుద్దీన్|రహ్మానుద్దీన్]] తెలిపారు.
* యూజర్ గ్రూప్ గురించిన చర్చ జరిగింది. అందరికి అవగాహన వచ్చిన తర్వాతనే మరియు అందరి సభ్యుల అమోదం పొందిన తర్వాతనే అది ప్రారంభమైతుందని [[వాడుకరి:రహ్మానుద్దీన్|రహ్మానుద్దీన్]] చెప్పారు.