యాదవ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
భారతదేశంలో యాదవ అనేది ఒక ప్రాచీన తెగహిందూ మతమునకు చెందిన కులము . వేదవ్యాసుడు వ్రాసిన మహాభారత కావ్యంలో యాదవులు చంద్రవంశపు క్షత్రియులు అని ప్రస్తావన ఉన్నది. వృషిణి అను తెగకు చెందిన యదు అను రాజుయొక్క సంతానమునకు యాదవులని పేరు వచ్చినది. యాదవులకు ప్రధాన ఆరాధ్యదైవం [[శ్రీకృష్ణుడు]] అనగా మహా విష్ణువు. యాదవులు ముఖ్యంగా ఉత్తరభారతదేశంలో మరియు దక్షిణ భారతం లో కొన్ని రాష్ట్రాలలో కనిపిస్తారు.
యాదవులు ముఖ్యంగా ఉత్తరభారతదేశంలో మరియు దక్షిణ భారతం లో కొన్ని రాష్ట్రాలలో కనిపిస్తారు.
 
 
Line 10 ⟶ 9:
==గోత్రములు==
అఫారియ, అహ్లవత్/అహ్ల, అరుకవల్, బద్గర్, భగ్తిహ, భతోతియ, భలేరావ్, బల్వాన్, బిక్వాలియా, భిల్లాన్, బకియ, బదారియ, బద్గిర్/బద్గారియ, బనియ, బిచ్వాల్, భాటియా/భాటి, భమస్ర, భంకోలియా, బమోరియా, బిస్వార్, చౌర, చండేల/చండేల్, చౌహాన్, చిటోసియ, చిక్న, చోర, దగర్, దూసద్, దహియ, దెహ్రాన్, దతర్త, దేశ్వాల్, దభర్, దందోలియ, దైమ, దదాన్, ఇకోసియ, ఫతల్, గంగానియ, గౌర్, ఘోషి, గొగాద్, గ్వాల్ వంశ్, గున్ వాల్, గుర్వాలియ/గుర్వాడియ, గిరాద్, హరర్ద్, హర్బ్ల/హర్బాలా, హుదిన్ వాల్, హిన్ వాల్, జద్వల్, జగ్దోల్య, జగ్రోలియ, ఝవత్, జగ్దోలియ, జదవ్, జడేజ, ఝరోదియ, కకష్ / కక్కష్, కాస్యప్, కాన్ వి, ఖోలిద, కృష్టాత్, ఖోస్య, కుషగర్, ఖోల, కలలియ, ఖైలియవ్, ఖెర్వాల్, ఖోర్, ఖర్, కదైన్యా, కక్రాలియ, కథి/కథియ, ఖేశ్వాల్, కమరియ, ఖర్షన్, కల్గన్, లంబ, మాందైయ, మందల్, మరఠా, మొతల్, మథ, మెథానియ, మెహతా, మొతన్, మహలె, మహ్లా/మహ్లావత్, నందగోపాల్, నైనన్, నర్వారియ, నిర్మాన్, నంగానియ, పనిహర్, పవాలియ, పచ్వానియ, పచెరియ, ఫతక్, పల్, రావత్/రౌత్, సందిల్, శౌండిల్య, సౌనారియ, సిగారియ, సప, సుల్తానియ, సిసోటియ, తెరాకియ, తొమార, తుక్రాన్,ఆరుకట్ల మొ..వి.
 
==ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా లలో యాదవుల ఇంటి పేర్లు ==
వీరికి చివరన బోయిన అని ఎక్కువగా వస్తుంది. మరియు బత్తుల, గోకసాని, బండారు, గోరంట్ల, ఆల్ల, బద్దుల, గుమ్మా, జెట్టి, మర్రి, తెల్ల గొర్రెల, వీర్ల, కటారి, గాలం,తలసాని, యద్దు, ఆవుల, మేకల,తలసాని, పల్లపాటి,నరాల, పటాపంతుల, జక్కుల, వేల్పుల, జాజుల మొదలైనవి వస్తాయి.
 
==యాదవ వంశాలు==
వీరు అనేక వందల సంవత్సారాలు భారత దేశాన్ని పరిపాలించినారు. వారిలో కొన్ని వంశాలు.
* సుయేన యదవ్స్ ఆఫ్ దెవగిరి సామ్రాజ్యం
 
* శూరసెన సామ్రాజ్యం
 
* విదర్భ సామ్రాజ్యం
 
* ద్వారక సామ్రాజ్యం
 
* కుంతి సామ్రాజ్యం
 
* సౌరాష్ట్ర సామ్రాజ్యం
 
* హేహేయ సామ్రాజ్యం
 
* నిశిధ సామ్రాజ్యం
 
* గుర్జార సామ్రాజ్యం
 
* కరుశ సామ్రాజ్యం
 
* చేది సామ్రాజ్యం
 
* దాసార్ణ సామ్రాజ్యం
 
* అవంతి సామ్రాజ్యం
 
* మలవ సామ్రాజ్యం
 
* అనర్త సామ్రాజ్యం
 
* యౌధెయ సామ్రాజ్యం
 
* రాష్ట్ర కూటులు
 
* విజయనగర సామ్రాజ్యం
 
*మథుర సామ్రాజ్యం
 
* మైసూర్ సామ్రాజ్యం
 
* నేపాల్ సామ్రాజ్యం
 
*జైసల్మేర్ సామ్రాజ్యం
 
* మరాఠా సామ్రాజ్యం
 
 
 
యాదవ తేజాలు
"https://te.wikipedia.org/wiki/యాదవ" నుండి వెలికితీశారు