"వాతావరణం" కూర్పుల మధ్య తేడాలు

చి (Wikipedia python library)
[[Image:PIA04866Portrait modestof Jupiter from Cassini.jpg|thumb|right| [[బృహస్పతి]] యొక్క వాతావరణ దృశ్యం. ఇందులోని [[:en:Great Red Spot|ఎర్ర మచ్చ]].]]
'''వాతావరణం''' : ([[ఆంగ్లం]] : '''atmosphere''') : ద్రవ్యరాశి కలిగిన ఒక శరీరం చుట్టూ [[వాయువు]]లతో కూడిన పొరను ''వాతావరణం'' అంటారు.<ref>[http://www.ontariosciencecentre.ca/school/clc/visits/glossary.asp Ontario Science Centre website]</ref> ఈ శరీరానికి వున్న ఆకర్షణ శక్తి ఎక్కువగానూ, వత్తిడి తక్కువగానూ ఉన్న మూలంగా, వాతావరణ పొర ఆ శరీరానికి అంటిపెట్టుకొని వుంటుంది. కొన్ని [[గ్రహాలు]] తమ వాతావరణంలో అనేక వాయువులను కలిగివుంటాయి.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1452856" నుండి వెలికితీశారు