యాదవ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
యాదవ(Yadav) భారతదేశంలో యాదవ అనేది ఒక ప్రాచీన హిందూ మతమునకు చెందిన కులము . వేదవ్యాసుడు వ్రాసిన మహాభారత కావ్యంలో యాదవులు చంద్రవంశపు క్షత్రియులు అని ప్రస్తావన ఉన్నది. వృషిణి అను తెగకు చెందిన యదు అను రాజుయొక్క సంతానమునకు యాదవులని పేరు వచ్చినది. యాదవులకు ప్రధాన ఆరాధ్యదైవం [[శ్రీకృష్ణుడు]] అనగా మహా విష్ణువు. యాదవులు ముఖ్యంగా ఉత్తరభారతదేశంలో మరియు దక్షిణ భారతం లో కొన్ని రాష్ట్రాలలో కనిపిస్తారు. వీరు మహాభారత కాలంలో క్షత్రియ మరియు వైశ్య వర్ణమునకు చెందినవారుగా చెప్పబడినది .వైశ్యులు అనగా వ్యాపారంతో పాటు వ్యవసాయం మరియు పశుపోషణ కూడా వస్తుంది. వీరు OBCలలొOBC లలొ బలంగా వున్న కులాలలో ఒకటి వీరు ప్రధానంగా వ్యవసాయం మరియు పశు పోషణ వీరి ప్రధాన వృత్తి. ప్రస్తుతం వీరు BC-D కింద వస్తారు. వీరు జనాభా పరంగా ముందు వరుసలో వున్నా 1980 వరకు చదువులో వెనుకబాటు వలన ఆర్థికంగా దక్షిణ భారత దేశంలో వెనుకబడి వున్నారు. కాని ప్రస్తుతం ఆర్థికంగా పురోగమిస్తున్నారు.
 
==వివిధ రకాల యాదవుల పేరు చివర ఉండే పదాలు ==
పంక్తి 69:
* మరాఠా సామ్రాజ్యం
 
==యాదవ తేజాలు ==
==పురాణ ప్రముఖులు==
 
పంక్తి 78:
*యశోద
*శ్రీ బలరాముడు
*శ్రీ కృష్ణుడు
*శిశు పాలుడు
*రాధారాణి
*సాత్యకి
*కృత వర్మ
*సాంబుడు
*ప్రద్యుమ్ణుడు
 
 
 
==చారిత్రక ప్రముఖులు==
Line 132 ⟶ 135:
*శ్రీమతి సంతోశ్ యాదవ్,తొలిసారి ఎవరెస్ట్ ని 2 సార్లు అధిరోహించిన మహిళ
*ధనరాజ్ పిళ్ళై
సాక్షి రావత్, ధోని భార్య
 
==సినీ ప్రమఖులు==
Line 139 ⟶ 142:
*కె.యస్. రవి కుమార్, డైరెక్టర్
*అర్జున్
* సూర్య
*కార్తీక్
*నిఖిల్ సిధ్ధార్థ
Line 154 ⟶ 157:
*విజయ్, కన్నడ నటుడు
*వినోద్ ప్రభాకర్, కన్నడ నటుడు
==ఇతర మహిళ ప్రముఖులు==
*శ్రీమతి సాక్షి రావత్, ధోని భార్య
*కుమారి ఏక్తా చౌధరీ, మిస్ ఇండియా యునివర్స్ -2009
*శ్రీమతి ఆనంద వల్లి(గొల్ల భామ), కోటప్ప కొండ చరిత్రలో ప్రముఖురాలు
*శ్రీమతి సుభద్రా దేవి, అర్జుని భార్య,అభిమన్యుని తల్లి
*శ్రీమతి కుంతీ దేవి, పాండవుల మరియు కర్ణుని తల్లి
*శ్రీమతి యశోధరా, బుధ్ధుని భార్య, రాహులుని తల్లి
*శ్రీమతిజిజ భాయి, శివాజి తల్లి
*శ్రీమతిరాజ మాత అహిల్యా బాయి
 
==అపోహ ==
*శ్రీ కృష్ణ దేవరాయలు కురుబ కులమునకు చెందిన వాడు. అనగా యాదవ జాతికి చెందిన రాజు.ఆతని తండ్రి యాదవ వంశస్తుడు, కానీ అతని తల్లి బలిజ అనగా కాపు కులస్తురాలు.
కాబట్టి భారతీయ ధర్మం ప్రకారం అతను కూడా యాదవుని గానే పరిగనించారు చరిత్రకారులు. ఇందుకు అష్ట దిగ్గజాలలో ఒకరైన తిమ్మన రచించిన పారిజాతాపహరణం లో మరియు శిలాశాసనాలలో లిఖించబడినది.
*కాకతీయుల రాజు గణపతి దేవుడు(దుర్జయ కులము) దేవగిరి యాదవుల వారి రాకుమారిని వివాహమాడెను. కానీ వారు యాదవులు కారు. వారు దుర్జయ కులస్తులని(సూద్రులు) శిలా శాసనాలలో రాయబడినది.
 
 
Line 162 ⟶ 182:
==లంకెలు==
*https://en.wikipedia.org/wiki/Yadava
*https://enwww.wikipediayadavhistory.org/wiki/Nomads_of_Indiacom
 
[[వర్గం: కులాలు]]
"https://te.wikipedia.org/wiki/యాదవ" నుండి వెలికితీశారు