"కుసుమ" కూర్పుల మధ్య తేడాలు

No change in size ,  5 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
[[File:Carthamus tinctorius MHNT.BOT.2011.3.34.jpg|thumb|''Carthamus tinctorius'']]
 
'''కుసుమ''' (ఆంగ్లం: సాఫ్లవర్/Safflower ) శాస్త్రీయ నామం కార్థమస్ టింక్టోరియస్(Carthamus Tinctorius Orange}).ఇది [[ఆస్టరేసి]] కుటుంబానికి చెందిన మొక్క.దీని మొడటి ఆవాస ప్రాంతం ఐయా మత్తు ఆఫ్రికా,అలాగే మధ్యభారతం నుండి తూర్పుమధ్యధరాప్రాంతపుదాటి యుథోపియా వరకు వ్యాప్తిచెందినది<ref>{{citeweb|url=http://www.britannica.com/EBchecked/topic/516124/safflower|title=Safflower|publisher=britannica.com|date=|accessdate=2015-03-16}}</ref> ఇది చాలా కొమ్మలు కలిగిన ఏకవార్షిక [[గుల్మం]]. దీని ఆకులు వాడిగా ఉన్న ముండ్లు కలిగిఉంటాయి. ఈ మొక్కలు 30 నుండి 36 అంగుళాలఎత్తు వరకూ పెరుగుతాయి<ref name="kusuma" >{{citeweb|url=http://www.outsidepride.com/seed/flower-seed/safflower/safflower-orange.html|title=Safflower Seeds|publisher=outsidepride.com|date=|accessdate=2015-03-16}}</ref>. కుసుమ పూలు గుండ్రని ఆకారము కలిగి పచ్చటి పసుపు, నారింజ, ఎరుపు లేక తెలుపు రంగులలో ఉంటాయి. ఇవి ఒక్కో కొమ్మకు ఒకటి నుండి ఐదు చొప్పున వస్తాయి. ఒక్కో పువ్వులో 15-20 గింజలు ఉంటాయి. ఈ మొక్క యొక్క తల్లి వేరు దృఢంగా ఉండడం వలన కుసుమ మొక్క పొడి వాతావరణాన్ని బాగా తట్టుకోగలదు. కానీ కాండం పెరిగే దశ నుండి మొక్క పూర్తిగా ఎదిగే వరకూ మంచును ఎంత మాత్రం సహించలేదు.
 
కుసుమ ప్రధానంగా [[నూనె గింజ]] పంట అయినప్పటికీ, అనాదిగా కుసుమ పూరేకుల నుండి తీసిన రంగును ఆహార పదార్ధాలకు రంగునిచ్చే మూలకంగా, వస్త్రాలకు అద్దకపు రంగుగా విరివిగా వాడేవారు<ref>{{citeweb|url=https://www.hort.purdue.edu/newcrop/afcm/safflower.html|title=Safflower|publisher=hort.purdue.edu|date=|accessdate=2015-03-16}}</ref>. కృత్రిమ రసాయన రంగులు అందుబాటులోకి వచ్చాక అద్దకపు రంగుగా కుసుమ వినియోగం తగ్గిపోయింది. ఇటీవల సహజ రంగులపై మక్కువ పెరుగుతున్న నేపధ్యంలో కుసుమ రంగుకు గిరాకీ పెరిగే అవకాశముంది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1453084" నుండి వెలికితీశారు